వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పిస్టన్ (ఆప్టిక్స్)
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 09:36, 13 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
కృత్రిమ భాష, శుద్ధి చేయబడని యాంత్రిక అనువాదం. ఒక వారం రోజులలో శుద్ధి చేసి మూలాల సహితంగా విస్తరించనిచో తొలగించాలి.-- కె.వెంకటరమణ 03:54, 29 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- "ఆప్టిక్స్ లో పిస్టన్ ఒక ఆప్టికల్ వ్యవస్థ విద్యార్థి అంతటా వేవ్ ఫ్రంట్ లేదా దశ ప్రొఫైల్ సరాసరి విలువ ఉంది. " _ ఇది ఈ పేజీలోని తొలి వాక్యం. మిగతా వాక్యాలు కూడా ఇలాగే కృతకంగా ఉన్నై. ప్రతిపాదన తరువాత మార్పులేమీ జరగలేదు. అంచేత తక్షణమే తొలగించవచ్చు. __ చదువరి (చర్చ • రచనలు) 08:55, 13 అక్టోబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.