వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/పి. లక్ష్మణ్‌రావ్
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించవచ్చును--యర్రా రామారావు (చర్చ) 04:14, 1 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
వికీ నియమాల ప్రకారం నిర్దిష్టమైన మూలాలు లేవు. భాను వారణాసి (చర్చ) 01:51, 31 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ రచయిత గూర్చి, అతని రచనల, పురస్కారాల గురించి ఎటువంటి మూలాలు లభ్యమగుట లేదు. విషయ ప్రాధాన్యతను నిర్థారించే ఎటువంటి మూలాలు లేనందున తొలగించాలి. ఒక వారం రోజులలో మూలాలను చేర్చి విస్తరణ జరగనిచో తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 06:54, 1 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- విషయ ప్రాముఖ్యత నిరూపించలేని వలన ఈ వ్యాసాన్ని వెంటనే తొలగించాలి. NskJnv 18:41, 29 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.