వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ప్రామిసరీ నోటు
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : ఆరునెలలైనా ఇంకా కృతక భాష శుద్ధి చేయబడనందున తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 14:44, 21 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం ప్రవేశికలో రాసిన రెండు వాక్యాలు దాదాపుగా ప్రామసరీ నోటు అర్థాన్ని సూచించేటట్లుగా మాత్రం రాయబడినవి. ఇక వ్యాసంలో మిగిలిన దాదాపు 46వేల బైట్ల విషయ సంగ్రహం గూగల్ ట్రాన్స్ల్లేట్ అనువాద యంత్రంద్వారా అది ఎలా అనువదించిందో, దానిని ఎటువంటి సవరణలు చేయకుండా అదే సమాచారం గంపగుత్తగా వ్యాసంపేజీ సృష్టించి, దీనిలో అతికించినట్లు వ్యాసం పైపైన పరిశీలిస్తేనే అర్థమవుతుంది.కావున దీనిలోని కృతక భాషను 2021 నవంబరు 10 లోపు సవరించనియెడల తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 07:19, 3 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ఇది శుద్ధి చేయబడని గూగుల్ అనువాదం. అందులోని ఏ వాక్యాలు అర్థమయ్యేటట్లు అనువాదం కాలేదు. కృతక భాష. కనుక పైన తెలియజేసిన సమయం లోగా శుద్ధి చేయనిచో తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 06:13, 4 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- భాష కృతకంగా ఉంది. చాలా సవరించాల్సి ఉంది. ఇచ్చిన గడువు లోపు సవరణలు చెయ్యకపోతే తొలగించాలి.__చదువరి (చర్చ • రచనలు) 10:36, 5 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాస సృష్టికర్త నా చర్చా పేజీలో రామారావు గారు, ప్రామిసరీ నోట్ వ్యాసం సరిచేసే అంత సరి చేసే అంత సమయం నాకు లేదు... తొలగిస్తారు సరి చేస్తారు మీ ఇష్టం... ధన్యవాదాలు.అని తెలిపారు.అందువలన తొలగించవచ్చు. యర్రా రామారావు (చర్చ) 12:01, 5 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.