వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/బంధకవిత్వం అంటే ! ? వైద్యం వేంకటేశ్వరాచార్యులు

ఇది కవిత్వ రూపంలో ఉంది. మూలాలు, లింకులు లేవు. దీనిని వ్యాసంగా పరిగణించలేము. ఒక వారం రోజులలో సంస్కరించకపోతే తొలగించాలి.➤ కె.వెంకటరమణచర్చ 06:06, 29 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]

అది వారు వ్రాసిన వ్యాసం. అర్హతానర్హతలు నాకు తెలియవు. నేను శాస్త్రవేత్తను కాను. ఉపయోగపడుతుంది పే ఉంచండి. లేకపితే తీసెయ్యండి. అది వికీపీడియా ఇష్టం. అఉదుబాటులో ఉన్న వ్యాసం పెట్టాను. అంతకుముందు కూడా ఎవరో పెడితే ఎవరో తొలగించారు. మంత్రవాది వీరవెంకట సత్యనారాయణ (చర్చ) 06:27, 29 మే 2024 (UTC)[ప్రత్యుత్తరం]