మంత్రవాది వీరవెంకట సత్యనారాయణ
జననం: 10-03-1962 జన్మస్థలం: ఆచంట, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
రచయిత, కవి
మార్చువిద్యార్హతలు:
ఎం.ఎస్,సీ.,(సైకాలజీ)., ఎల్.ఎల్.ఎం.,ఎం.ఏ.(తెలుగు)., ఎం.ఏ.(సోషియాలజీ)., ఎం.ఏ.(జ్యోతిషం).,
సాహిత్యం:
కథలు, వ్యాసములు, పది పద్యశతకములు, శతచిత్ర మాలిక(చిత్రబంధ కవిత్వము), ఉదాహరణ కావ్యము, గజల్స్, నానీలు, వచన కవితలు వ్రాయడం జరిగింది. మంత్రవాది వీరవెంకట సత్యనారాయణ (చర్చ) 09:51, 21 సెప్టెంబరు 2022 (UTC)
- ఫొటో జత చేయాలి ఎలాగో చెప్పండి గురూజీ మంత్రవాది వీరవెంకట సత్యనారాయణ (చర్చ) 13:58, 22 మే 2024 (UTC)
బంధకవిత్వం అంటే ! ? వైద్యం వేంకటేశ్వరాచార్యులు వ్యాసం తొలగింపు ప్రతిపాదన
మార్చుబంధకవిత్వం అంటే ! ? వైద్యం వేంకటేశ్వరాచార్యులు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- ఇది కవిత్వ రూపంలో ఉంది. మూలాలు, లింకులు లేవు. దీనిని వ్యాసంగా పరిగణించలేము. ఒక వారం రోజులలో సంస్కరించకపోతే తొలగించాలి.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/బంధకవిత్వం అంటే ! ? వైద్యం వేంకటేశ్వరాచార్యులు పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 06:05, 29 మే 2024 (UTC) ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 06:05, 29 మే 2024 (UTC)