వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/బల్దేర్ బండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: చర్చ మొదలై రెణ్ణెల్లైంది. వ్యాసంలో మూలాలు చేర్చలేదు. విషయ ప్రాధాన్యత కూడ తెలీడం లేదు. ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఎవరూ మాట్టాడలేదు. కాబట్టి తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 05:04, 3 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసానికి మూలాలు లేవు. అనాథ, అగాథ వ్యాసం. వారం రోజులలో (జూన్ 28 వరకు) తగిన మూలాలు చేర్చకుంటే వ్యాసాన్ని తొలగించాలి.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 16:34, 21 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసం సృష్టికర్త కార్తీక రాజు గారి నుండి 20 రోజులు పైన గడచినప్పటికీ ఎటువంటి స్పందన లేదు.కావున తొలగించవచ్చును.--యర్రా రామారావు (చర్చ) 09:05, 17 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.