వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/బాబీ డియోల్
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: ఇక్కడ వెల్లడైన అభిప్రాయాల మేరకు తొలగించాలని నిర్ణయిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 12:24, 15 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఏక వాక్య వ్యాసం. దీన్ని వ్యాసంగా పరిగణించలేము. K.Venkataramana(talk) 15:30, 5 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- నాలుగేళ్ళుగా ఏకవాక్యంగా ఉండిపోయింది. తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 17:02, 5 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.