వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/భారతదేశం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా బ్రిటన్ను అధిగమించింది
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 03:53, 22 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ఒక వార్తను యదాతథంగా అనువాదం చేసారు. దీనిని వ్యాసంగా పరిగణించలేము. శీర్షిక కూడా వాక్య రూపంలో ఉంది. ఈ వార్తా విషయాన్ని మూలంతో సహా భారతదేశం వ్యాసంలో చేర్చవచ్చు. తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 06:14, 2 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- త్వరలో ఈ వ్యాసాన్ని అభివృద్ధి చేస్తాను - త్వరలో ఈ వ్యాసాన్ని అభివృద్ధి చేస్తాను అరుణ
- ఈ వ్యాసాన్ని అభివృద్ధి చేసినప్పటికీ, వ్యాస శీర్షిక ప్రకారం చూస్తే దీన్ని ప్రత్యేకంగా ఒక వ్యాసంగా కంటే, వేరే సముచిత వ్యాసంలో చేరిస్తే బాగుంటుందని నా అభిప్రాయ్ం. __చదువరి (చర్చ • రచనలు) 11:01, 10 అక్టోబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.