వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/మంత్రము-మహిమ
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం::తొలగించాలి. – K.Venkataramana – ☎ 01:18, 14 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసానికి మూలాలు లేవు. ప్రభోధానాంద స్వామీజీ వెబ్ సైట్ లో తప్ప ఎటువంటి పుస్తక సమీక్ష కానీ, మూలం గానీ లేదు. కనుక దీణిని వ్యాసంగా పరిగణించలేము. – K.Venkataramana – ☎ 03:28, 15 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసంలో మొదటి వాక్యం తప్ప మిగతా వాటన్నిటికీ - ప్రతి వాక్యానికీ - మూలం ఉండాలి. ఇవ్వలేదు.
- దీనికి విషయ ప్రాధాన్యత కనిపించడం లేదు. ప్రచురించిన ప్రతీ పుస్తకానికీ వికీలో పేజీ పెట్టేంతటి విషయ ప్రాధాన్యత ఆటోమాటిగ్గా వచ్చేస్తుందని నేను భావించడం లేదు.
- కాబట్టి, ఈ వ్యాసాన్ని తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 04:19, 8 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.