వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/మిత్రభేదము
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించడానికి చూపిన కరణాలు సబబుగా ఉన్నాయి. ప్రతిపాదించిన తరువాత ఈ పేజీని సవరించే ప్రయత్నమేమీ జరగలేదు. తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 04:14, 8 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసంలో మిత్రభేదం నుండి యదాతథంగా కథలను చేర్చారు. కథలు యధాతధంగా వ్రాయటానికి వికీపీడియా సరైన స్థలం కాదు.దీనిని వ్యాసంగా పరిగణించలేము. – K.Venkataramana – ☎ 14:02, 22 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసం పరిశీలించగా పూర్తిగా పుస్తకం భాషలో ఉంది.ఇది యదాతథంగా రాసారనే విషయంలో ఎటువంటి సందేహంలేదు.సవరించటానికి అవకాశం ఉందని నాకనిపించటలేదు.కావున తొలగించాలి. యర్రా రామారావు (చర్చ) 15:24, 22 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.