వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/మునీంద్ర దేవరాం మహాశయ్
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: చర్చను అనుసరించి ఏర్పాటుచేసిన అనేక సంవత్సరాలుగా, తొలగింపు ప్రతిపాదన చేసిన అనేక వారాలుగా ఎవరూ మెరుగుపరిచే మార్పుచేర్పులు చేయనందున. --పవన్ సంతోష్ (చర్చ) 13:32, 22 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
దీనిని వ్యాసంగా పరిగణించలేం.2015 సెప్టెంబరులో సష్టించబడినది.అప్పటినుండి ఇది మొలక వ్యాసంగానే ఉంది. మూలాలు లేవు.2021 ఏప్రిల్ 15 లోపు విస్తరణ జరగనిచో తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 05:34, 7 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసాన్ని సృష్టించిన వాడుకరి నుండి ఎలాంటి స్పందన రాలేదు. వ్యాసాన్ని తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 12:57, 16 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.