వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/మెరాజ్ ఫాతిమా
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : విషయ ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలు చేర్చనందున తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 16:11, 28 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసానికి మూలాలు లేవు, విషయ ప్రాముఖ్యత లేదు. మే 11వ తేదిలోగా సరైన మూలాలు చేర్చి విషయ ప్రాముఖ్యతను నిర్థారించనిచో తొలగించటానికి ప్రతిపాదిస్తున్నాను.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 04:32, 4 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ రచయిత్రి గూర్చి విషయ ప్రాముఖ్యత నిర్థారించే మూలాలు లేనందున తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 15:07, 21 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.