వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/యునిక్స్ సిస్టం V
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 13:07, 21 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
దీనిని వ్యాసంగా పరిగణించలేము. 2016 నుండి మూలాలులేని మొలక. కె.వెంకటరమణ (చర్చ) 13:02, 21 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- చేర్చిన సమాచారం గూగుల్ అనువాదంగా కనిపిస్తుంది. సరైన రీతిలో శుద్ధి చేయనిచో తొలగించాలి.➠ కె.వెంకటరమణ⇒చర్చ 10:18, 6 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగింపు చర్చకు పెట్టి మూడు వారాలు దాటింది.ఎటువంటి సవరణలు జరగలేదు. వెంటేనే తొలగించవచ్చు. యర్రా రామారావు (చర్చ) 02:56, 11 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- చేర్చిన సమాచారం గూగుల్ అనువాదంగా కనిపిస్తుంది. సరైన రీతిలో శుద్ధి చేయనిచో తొలగించాలి.➠ కె.వెంకటరమణ⇒చర్చ 10:18, 6 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.