వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/రమల్ ప్రశ్నశాస్త్రం
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : కృతక భాష, కాపీహక్కుల ఉల్లంఘన. తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 13:06, 16 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
కాపీహక్కుల ఉల్లంఘన - పూర్తిగా http://poddu.net/2010/11/node769/ అనే పేజీ నుండి సంగ్రహించిన సమాచారంతో కూడిన వ్యాసం. అంచేత తొలగించాలి. పైగా ఒక్క మూలం కూడా లేదు.__చదువరి (చర్చ • రచనలు) 02:05, 3 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- కాపీహక్కుల ఉల్లంఘన కావున వెంటనే తొలగించాలి. యర్రా రామారావు (చర్చ) 02:15, 3 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసం పొద్దు డాట్ నెట్ నుండి యదాతథంగా కాపీ చేసినది. కాపీ హక్కుల నియమాల ప్రకారం వెంటనే తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 05:21, 3 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.