వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/రెండు రకాల కాకిజాతులు
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: ఇక్కడ వెల్లడైన అభిప్రాయాల మేరకు తొలగించాలని నిర్ణయిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 11:09, 27 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
తీవ్రమైన అనువాద, భాషా దోషాలున్నాయి. సవరించడం కూడా కష్టమేననిపిస్తోంది. మొదటి పేరాను దాటి ముందుకు పోవడం కష్టం. మొట్టమొదటి వాక్యం లోని మొట్త మొదటి పదాలు "ఈ సందర్భంగా" అనేది పొరపాటున చేరి ఉంటాయని బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చినా మిగతా వ్యాసం దోసభూయిష్టం. 2020 సెప్టెంబరు 24 లోపు సమూలంగా సవరణలు జరక్కపోతే పేజీని తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 09:40, 17 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- పేజీ సృష్టించిన వాడుకరి నుండి ఎలాంటి స్పందన లేదు, వ్యాసంలో మార్పులేవి జరగలేదు. వ్యాసాన్ని తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:59, 27 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.