వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/వింశతి కుష్ట రోగములు
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం:: తొలగించాలి.➠ కె.వెంకటరమణ⇒చర్చ 11:42, 17 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసానికి మూలాలు లేవు. లింకులు లేవు. మొలక. 20 రకాల కుష్టు వ్యాధులను నిర్థారించే మూలాలు అవసరం. ఒక వారం రోజులలో మూలాల సహితంగా విస్తరించనిచో తొలగించాలి.➠ కె.వెంకటరమణ⇒చర్చ 13:19, 9 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగింపు మూస పెట్టిన తరువాత వ్యాసంలో మార్పులు చేయలేదు కాబట్టి, వ్యాసాన్ని తొలగించవచ్చు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 14:33, 26 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.