వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/విజ్ఞానశాస్త్ర ప్రదర్శన
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తగిన సవరణలు చేసినందున తొలగించవలసిన అవసరం లేదు.--యర్రా రామారావు (చర్చ) 09:28, 27 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసంలో ఎక్కువగా ఆంగ్ల పాఠ్యం ఉంది. వారం రోజులు (సెప్టెబరు 17) లోపు సవరించకుంటే తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:25, 10 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- అనువాదం కాని ఆంగ్ల వ్యాసం, మూలాలు లింకులు లేవు. వారం రోజులలో విస్తరించనిచో తొలగించాలి.--కె.వెంకటరమణ⇒✉ 07:03, 10 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- 2015 లో సృష్టించిన వ్యాసం ఇది. 70 శాతానికి పైగా ఇంగ్లీషులోనే ఉంది. పైన చెప్పిన గడువులోగా అనువదించకుంటే తీసెయ్యాలి. __చదువరి (చర్చ • రచనలు) 07:23, 10 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.