వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/వినాళగ్రంధులు, పోషకాహార, జీవక్రియ సంబంధిత వ్యాధులు
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: పదేళ్ళకు పైగా మెరుగు కాలేదు, ప్రతిపాదించి నెలలు కావస్తున్నా స్పందన లేదు. కావున, ఈ కింది చర్చను అనుసరించి తొలగించాను. ××పవన్ సంతోష్ (చర్చ) 13:41, 22 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ పేజీని తొలగించాలి. కారణమేంటంటే:
:ఈ వ్యాసం 2007 అక్టోబరులో సృష్టించబడింది.అప్పటి నుండి పూర్తి అంగ్లంలోనే ఉంది. తెలుగు,ఆంగ్లం కలిపి శీర్షికల మాదిరి ఉన్నవి.అన్ని ఎర్ర లింకులు.ఎటువంటి వివరణలు లేవు. 2021 జనవరి 12 లోపు ఎవరైనా దీనిని శుద్దిచేసి, తగిన వివరణలతో సవరించనియెడల తొలగించాలి. --యర్రా రామారావు (చర్చ) 08:14, 4 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- చాలావరకు అనువాదమైంది. కాకపోతే ఇదొక ఎర్రలింకుల అడవి. వాటిని తీసెయ్యాలి. పేజీలు సృష్టించినపుడు ఇచ్చుకోవచ్చు. బయటి లింకుల మయం, ఆ లింకుల డైరెక్టరీ లాగా ఉంది. ఆ లింకులన్నిటినీ తీసేస్తే మెరుగ్గా ఉంటుంది. ఈ పనులు చేస్తే పేజిని ఉంచవచ్చు. __చదువరి (చర్చ • రచనలు) 04:25, 8 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.