వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/వివాహ ముహుర్తం
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించనచ్చును--యర్రా రామారావు (చర్చ) 04:17, 1 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ఏక వాక్య మొలక. అనేక సంవత్సరాలుగా ఉంది. మూలాలు లింకులు లేవు. ఒక వారం రోజులలో మూలాల సహితంగా విస్తరించనిచో తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 13:46, 6 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- పదేళ్ళుగా మొలక గానే ఉంది. ఉన్న సమాచారం కూడా ఒక వ్యాసానికి తగినట్టుగా లేదు. తగు మూలాలతో విస్తరించకపోతే తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 06:21, 10 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.