వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/వేల్ పరి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 16:47, 21 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
కృత్రిమ అనువాదం. గూగుల్ అనువాద పరికరంతో చేసిన అనువాదం శుద్ధి చేయకుండా యదాతథంగా ప్రచురించబడినది. ఒక వారం రోజులలో వికీ నియమాల ప్రకారం మూలాల సహితంగా శుద్ధి చేయనిచే తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 13:48, 21 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాకరణ దోషాలతో, కృతక వాక్యాలతో కూడుకున్న భాష. పైన చూపిన గడువు లోపు సరిచెయ్యకపోతే తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 01:33, 22 సెప్టెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.