వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/శ్రీనగర్, ఉత్తరాఖండ్
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: విస్తరించినందున తొలగించనవసరం లేదు. కె.వెంకటరమణ (చర్చ) 13:28, 18 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
మూస తప్ప ఎటువంటి సమాచారం లేదు. తొలగించాలి. కె.వెంకటరమణ (చర్చ) 09:26, 18 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- రాము గారూ, ప్రతిష్ట కలిగిన ప్రాంతాలకు మంచి సమాచారం ఉండి రాయతగ్గవ్యాసాలు పరిపూర్ణవ్యాసాలుగా రాయకుండా కేవలం 5000 బైట్లుతో సరిపుచ్చుట ఎంతవరకు సబబు ఆలోచించుకోండి?మూస పెట్టినవారిని తొలగించమనటం మంచి సంప్రదాయం.ఎందుకంటే ఇంకా ఏమైనా సవరణలు అవసరం ఉంటే తెలియచేస్తారు.గమనించండి.--యర్రా రామారావు (చర్చ) 12:03, 18 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- అలాగే యర్రా రామారావు గారూ, ఈ వ్యాసాన్ని పొడిగించడానికి ప్రయత్నిస్తాను.రాము
- రాము గారూ, ప్రతిష్ట కలిగిన ప్రాంతాలకు మంచి సమాచారం ఉండి రాయతగ్గవ్యాసాలు పరిపూర్ణవ్యాసాలుగా రాయకుండా కేవలం 5000 బైట్లుతో సరిపుచ్చుట ఎంతవరకు సబబు ఆలోచించుకోండి?మూస పెట్టినవారిని తొలగించమనటం మంచి సంప్రదాయం.ఎందుకంటే ఇంకా ఏమైనా సవరణలు అవసరం ఉంటే తెలియచేస్తారు.గమనించండి.--యర్రా రామారావు (చర్చ) 12:03, 18 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
రాము వ్యాసాన్ని విస్తరించినందుకు ధన్యవాదాలు.
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.