వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/సాంకేతిక విజ్ఞానం

దీనిని వ్యాసంగా పరిగణించలేము. మూలాల సహితంగా వారం రోజులలో విస్తరించనిచో తొలగించాలి.➤ కె.వెంకటరమణచర్చ 12:31, 26 జూలై 2023 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వ్యాసాన్ని మూలాల సహితంగా నేను విస్తరిస్తాను. కావున తొలగించనవసరం లేదు. ఈ వ్యాసం విస్తరణ పూర్తయిన తరువాత తొలగింపు మూస తీసివేయ్యండి. రెడ్డి గారి వ్యాసాలు (చర్చ) 06:32, 2 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
వై.వి.యస్.రెడ్డి గారూ, మీరు ఆ వ్యాసంలో శుద్ధిచేయబడని యాంత్రిక అనువాదం చేర్చాను. సరిగా శుద్ధి చేయనిచో తొలగించబడుతుంది.➤ కె.వెంకటరమణచర్చ 15:56, 2 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@కె.వెంకటరమణ, చదువరి సాంకేతిక విజ్ఞానం వ్యాసం శుద్ధిచేయబడినది. రెడ్డి గారి వ్యాసాలు (చర్చ) 17:17, 2 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@YVSREDDY గారూ, మీరు మీ అసలు వాడుకరిపేరుతో రాయకుండా ఈ పేరుతో ఎందుకు రాస్తున్నారో తెలియదు. మీ అసలు వాడుకరిపేరుతో మాత్రమే రాయాలని కోరుతున్నాను. మీ వివిధ ఖాతాల లింకులను మీ ప్రధాన వాడుకరిపేజీలో పెట్టాలి. కానీ పెట్టలేదు. ఇకనైనా పెట్టవలసినది. __ చదువరి (చర్చరచనలు) 03:04, 3 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసంలో "మరియు" పదాలు 15 ఉన్నాయి.అవి తెలుగు భాషకు సహజమైనవికావు.వాటిని తొలగించి వికీశైలిలో తగిన విధంగా సవరించాల్సి ఉంది. యర్రా రామారావు (చర్చ) 04:03, 3 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]