వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/సింగం123
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : ఉంచెయ్యాలి. K.Venkataramana(talk) 08:51, 3 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఏకావాక్య వ్యాసం. వారం (మే 20) వరకు వ్యాసాన్ని విస్తరించకుంటే తొలగింపునకు ప్రతిపాదిస్తున్నాను. Pranayraj Vangari (Talk2Me|Contribs) 18:35, 13 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- తొలగించాలి. కె.వెంకటరమణ (చర్చ) 17:55, 17 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- ఈ వ్యాసాన్ని నేను విస్తరించాను. తొలగించవలసిన అవసరం లేదు. K.Venkataramana(talk) 08:50, 3 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.