వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/సినీ పంచతంత్రం
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:19, 18 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- చిత్రం తప్ప ఎటువంటి సమాచారం లేదు. ఒక వారం రోజులలో విస్తరించకపోతే తొలగించాలి. K.Venkataramana(talk) 11:16, 6 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- పది రోజులు గడచిననూ ఇప్పటికి విస్తరించనందున వెంటనే తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 06:48, 17 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.