వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/హన్నా హిల్టన్
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 09:35, 10 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసం సృష్టించి సుమారు తొమ్మిది సంవత్సరాలకు పైగా అయింది.అప్పటినుండి ఏక వాక్యంతోనే ఉంది. మూలాలు లేవు.ఒక వారంరోజులలోపు తగిన మూలాలతో వ్యాసం విస్తరణకు నోచుకోనియెడల తొలగించాలి. --యర్రా రామారావు (చర్చ) 06:24, 10 నవంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
- ఎటువంటి సమాచారం లేకుండా, బయటి లింకులు మాత్రమే ఉన్న దీనిని వ్యాసంగా పరిగణించలేము. దీనిని తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 10:57, 28 మార్చి 2024 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.