వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/హలో (2017 చిత్రం )
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: వ్యాసంలో అవసరమైన దిద్దుబాట్లు చేసినందున, ఉంచెయ్యాలని నిర్ణయించడమైనది. __చదువరి (చర్చ • రచనలు) 15:47, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
హలో (2017 చిత్రం ): దోషభూయిష్టమైన భాష. వ్యాకరణం లేని భాష. ఉదాహరణ: "దొంగను,వెంటపడె సమయం లో శీను సరోజినీ కార్ చే గుద్దపడతాడు." ఆ వ్యాసంలోని భాషకు ఇది మచ్చు మాత్రమే. తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 06:02, 12 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- అర్థం కాని వాక్యాలతో కూడిన ఈ వ్యాసాన్ని తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 06:13, 12 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- వ్యాసంలోని కృతక భాషలోని దోషాలను సరిదిద్దాను. కనుక ఈ వ్యాసాన్ని తొలగించనవసరం లేదు.చదువరి గారు నిర్ణయం తీసుకోగలరు.--కె.వెంకటరమణ⇒చర్చ 15:33, 19 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- అర్థం కాని వాక్యాలతో కూడిన ఈ వ్యాసాన్ని తొలగించాలి.--కె.వెంకటరమణ⇒చర్చ 06:13, 12 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.