వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/2016లో క్రీడలు
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: : ఈ వ్యాసాన్ని విస్తరించినందున ఉంచెయ్యాలి.➠ కె.వెంకటరమణ⇒చర్చ 15:32, 5 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]
ఇది 2016 జనవరిలో సృష్టించబడినది.అప్పటి నుండి మొలక వ్యాసంగానే ఉంది.ఉన్న కాస్త సమాచారానికి మూలాలు లేవు.ఆంగ్ల వికీపీడియాలో 2016 in sports అనే పేరుతో 231 మూలాలలతో కూడిన సమాచారంతో వ్యాసం ఉంది.2021 ఏప్రిల్ 30వ తేదీ లోపు విస్తరించనియెడల తొలగించాలి. --యర్రా రామారావు (చర్చ) 08:06, 23 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ఇంగ్లీషు వ్యాసమంత విస్తారంగా రాయకపోయినా, కనీసం క్రికెట్, హాకీ, బ్యాడ్మింటన్ వంటి ఆటల వివరాలను రాసినా బాగుంటుంది. గడువు లోపు విస్తరించకపోతే తొలగించాలి. చదువరి (చర్చ • రచనలు) 08:10, 24 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- ఆంగ్ల వ్యాసంలో విస్తారమైన సమాచారం ఉన్ననూ చాలా కాలంగా మొలకగానే ఉంది. దీనిని విస్తరించవచ్చు. పైన తెలిపిన గడువులోపు విస్తరించనిచో తొలగించాలి.➠ కె.వెంకటరమణ⇒చర్చ 12:16, 24 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.