వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/64 కళలు (తెలుగు అంతర్జాల పత్రిక)
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: వ్యాసాన్ని ప్రధాన బరి నుండి వాడుకరి పేరుబరికి తరలించి అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి, ఇక ఈ ప్రతిపాదన అవసరం లేదు. అంచేత ఈ చర్చను ముగిస్తున్నాను.Chaduvari
ఈ వ్యాసం స్వయంగా , సంస్థ నిర్వహించేవారు ప్రచారం కోసం రాసినట్టుంది .. తగు మూలాలు కూడా చూపలేదు. వ్యాసంలో దిద్దుబాట్లు చేసిన వాడుకరులు పుటలో ఈ అంశంకి సంబందించి విషయాలు రాసి ఉన్నాయి . పూర్తిగా ప్రచార దృక్పధంతో రాసినట్టనిపిస్తుంది. తగు మూలాలు చూపని యెడల ఈ వ్యాసాన్ని తెలగించవలసిందిగా ప్రతిపాదిస్తున్నాను.కాలవిరాగ్య (చర్చ) 04:23, 12 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- వికీపీడియాలో చాలాకాలంగా ఒక విషయంలో నాకు తీవ్ర అసంతృప్తి ఉంది. అది వాడుకరులలో ఉన్న అసహనం, లేదా తాము మాత్రమే అధికులము అనే భావన, మరొకరి స్వేచ్చాపహరణ. అన్నిటికంటే కొత్త వాడుకరుల యందు కొంత అనుభవం వచ్చిన వాడుకరుల యొక్క ప్రవర్తనా శైలి. మొదలుపెట్టిన మరుక్షణం వ్యాసాన్ని తొలగించాలనుకోవడం, అదీ పూర్తి కలేదని పైన తెలియచేసిన వ్యాసంలో ఇలా తొలగింపు ప్రతిపాదన ఒక విధమైన సుపీరియారిటీ లేదా తాము మార్పు చేయవద్ద అన్నదుకు ప్రతీకార ధోరణిలో సాగుతున్న ఆలోచనల యొక్క పర్యవసానంగా అనుకుంటున్నాను. ఇది కేవలం ఈ వ్యాసానికి మాత్రమే వర్తించదు కనుక దీనిపై ఇక్కడ కాక రచ్చబండలో చర్చ మొదలు పెడితే మరింత విపులంగా ఎక్కువమంది వారి అభిప్రాయాలను వ్యక్తీకరిస్తారని అనుకుంటున్నాను. ధన్యవాదాలు.B.K.Viswanadh (వాడుకరి చర్చ:B.K.Viswanadh) 14:12, 12 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- నేను ఈ వ్యాసం తొలగింపుకు ప్రతిపాదించడానికి ముఖ్య కారణాలు:
1)ఇది పూర్తిగా ప్రచార దృక్పధంతో ఉన్నది. @వాడుకరి:Kalasagary గారి వాడుకరి పేజీలో ఈ 64 కళలు పత్రిక గురించి రాసారు. ఇదే వ్యాస రూపంలో @వాడుకరి:B.K.Viswanadh సృష్టించారు. 2)నేను తగు మూలాలు చేరుద్దామని ఇక్కడ వెతకగా ఏవి దొరకలేదు. కావున ఈ వ్యాసాన్ని వెంటనే తొలగించాలని ప్రతిపాదిస్తున్నాను.కాలవిరాగ్య (చర్చ) 14:59, 12 ఆగస్టు 2021 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.