వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ASHI
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: తొలగించాలి
బాల్యం : : మా తల్లిదండ్రులకు చాల కాలం తర్వాత , నేను బొగ్గు కి నిలయమైన ఆదిలాబాద్ జిల్లా ,రామక్రిష్ణపుర్ లొ 1994 - 11 - 28 న జన్మించాను. ఆ సమయంలొ మా నాన్న గారు సింగరేని కార్మికుడు. మేము ముస్లిం (లద్దాప్) కులానికి సంబందించిన వారము.అక్కడ చుట్టు ప్రక్కల వాల్లు నన్ను చాల ఇష్టపడేవారు.మా తల్లిదండ్రులు నన్ను చాల బాగా పెంచినారు.నేను పాఠశాలలో చాల చురుకుగా ఉండేవాన్ని.
నివాసం : : నేను పుట్టిన రెండవ సంవత్సరానికి మా చల్లెలు పుట్టింది.మా చుట్టు ప్రక్కల వారందరికంటె మాది చాల చిన్న కుటుంబము.మా అమ్మ ఇంటి పని చేస్తుండేది.కొన్ని రోజులకు మా నాన్న గారికి మద్యం అలవాటయ్యింది.అపుడు మా అమ్మ మా గురించి చాల బాదపడేది.నాకు తెలిసి ఒక్కొక సారి చాల కొపం తెచ్చుకునేది.అదే సమయంలొ మా నాన్న కి గ్యాస్ సమస్యతో బాద పడెవారు.అపుడు మద్యం మానెసిన ఆ పని చేయలేక పోయేవారు.అయితే నాకు 7 సం,, వచ్చేసరికి మా నాన్న వాల్ల సొంత గ్రామమైన పెంచికల్ పేట్ కి రావడం జరిగింది.మా అమ్మమ్మ వాల్లది కూడ అదే గ్రామము.
విద్యబ్యాసము : :
దయచేసి మీగురించిన సమాచారాన్ని మీ వాడుకరి పేజీలో చేర్చండి. మిగిలిన పేజీలలో అటువంటి సమాచారాన్ని నిర్వాహకులు తొలగిస్తారు.Rajasekhar1961 (చర్చ) 06:53, 9 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]
- గమనిక: అమలైపోయిన నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాను.__చదువరి (చర్చ • రచనలు) 13:07, 13 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.