వికీపీడియా:దశాబ్ది ఉత్సవాల వికీ పురస్కార ఎంపిక/ఐదవ స్కైప్ సమావేశం నివేదిక

తేది, సమయం

డిసెంబర్ 13,2013, భారత కాలమానం ప్రకారం ఉదయం 08;30 నుండి 09:30

పాల్గొన్న వారు

వైజాసత్య, అర్జున, సుజాత రాధాకృష్ణ,

పాల్గొననివారు

రాజశేఖర్

సమావేశ చర్చాంశాలు
  1. క్రితం సమావేశం నివేదిక ఖరారుచేయబడింది.
  2. వికీపీడియా:దశాబ్ది ఉత్సవాల వికీ పురస్కార ఎంపిక/కొలబద్ద స్పందనలపై సమీక్ష. స్పందనలేమి రాలేదు. మండలి ప్రతిని మరోసారి పరిశీలించి మెరుగుచేసింది. వికీపీడియా మాత్రమే కాకుండా తెలుగు వికీమీడియాలో ప్రజాదరణగల ఇతరవిక్షనరీ, వికీసోర్స్ కి గణాంకాలు నాణ్యత ప్రమాణాలను సూచించడమైనది.
  3. ప్రస్తుత ప్రతిపాదనల సమీక్ష

ప్రతిపాదనలు మెరుగుచేయటానికి కొలబద్ద ని గమనించి తగిన ఆధారాలు, వివరాలు చేర్చవలసిందిగా ప్రతిపాదించిన సభ్యునికి, ప్రతిపాదితసభ్యునికి తెలపాలని నిర్ణయం తీసుకోవడమైంది.

  1. ప్రక్రియకు సంబంధించిన పేజీలు, పనుల సమీక్ష, సవరణలు, ఖరారు, వైజాసత్య గారు పురస్కార పత్రాలను చేస్తానన్నారు.
  2. తరువాతి సమావేశం తేది నిర్ణయం

18, 20, 22 డిసెంబర్ 2013

పూర్తైన పనులు
  1. గత రెండు,మూడు నెలలో క్రియాశీలంగా వున్న సభ్యులకు వ్యక్తిగత సందేశం. ప్రారంభం డిసెంబర్ 2, 2013, కాలం: రెండురోజులు, రెండవసమావేశంలో సాధ్యమైనన్ని సభ్యులకు సమాచారం అందటానికి కృషి చేయటానికి నిశ్చయించారు
  2. అన్ని తెవికీ ప్రాజెక్టుల రచ్చబండలు, ఇమెయిల్ జట్టు, సోషల్ మీడియాలో ప్రచారం. ప్రారంభం డిసెంబర్ 2, 2013, కాలం: రెండు వారాలు.