వికీపీడియా:నిర్వాహకుల పనుల సమీక్ష/కె.వెంకటరమణ/2020 ఏప్రిల్ - 2020 సెప్టెంబరు

కె.వెంకటరమణ
నిర్వాహకత్వ సమీక్షలు
2019 ఏప్రిల్ - 2019 సెప్టెంబరు
2019 అక్టోబరు - 2020 మార్చి
2020 ఏప్రిల్ - 2020 సెప్టెంబరు

వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ పేజీలో నిర్వాహకులు కనీసమాత్రం చెయ్యాల్సిన పని ఎంతో సూచన చేసారు. ఆ సూచనల మేరకు 2020 ఏప్రిల్ 1 నుండి 2020 సెప్టెంబరు 30 వరకు ఉన్న ఆర్నెల్ల కాలంలో నేను చేసిన నిర్వాహకత్వ పనుల వివరాలను ఈ పేజీలో చూపిస్తున్నాను. ప్రధాన పేరుబరిలో చేసిన మార్పుచేర్పులను పరిగణించకూడదు కాబట్టి, వాటిని పరిగణించలేదు.

అడ్మిన్ స్కోరు మార్చు

ఈ కాలంలో నేను చేసిన మొత్తం నిర్వాహక చర్యలు: 539. ఎక్స్ టూల్స్ పరికరంలోని నిర్వాహక చర్యల వివరాలు కింది లింకులో చూడవచ్చు.

https://xtools.wmflabs.org/adminstats/te.wikipedia.org/2020-04-01/2020-09-30?actions=delete%7Crevision-delete%7Clog-delete%7Crestore%7Cre-block%7Cunblock%7Cre-protect%7Cunprotect%7Crights%7Cmerge%7Cimport%7Cabusefilter

చెప్పుకోదగ్గ పనులు మార్చు

ఈ కాలంలో నేను చేసిన ప్రత్యేకమైన పనులు. ఇవి నిర్వాహక పనులు కావు. కానీ ప్రత్యేకమైన పనులు కాబట్టి ఇక్కడ ఉదహరిస్తున్నాను. (మామూలుగా చేసే నిర్వాహక పనులను ఇక్కడ పరిగణించలేదు):

  1. మొదటి పేజీలో నిర్వహణలో భాగంగా 2020 సంవత్సరంలోని ఈ వారం వ్యాసాలను రూపొందించాను. అందులో భాగంగా వ్యాసాలను శుద్ధి చేసాను.
  2. మొదటి పేజీలో ప్రదర్శించబడుతున్న మీకు తెలుసా శీర్షికలో కొత్త వ్యాసాలలోని ముఖ్యమైన అంశాలను చేర్చాను.
  3. మొదటి పేజీలో ప్రదర్శించబడుతున్న చరిత్రేలో ఈ రోజు శీర్షికలో ఉన్న పేజీలను ప్రతీ రోజు శుద్ధి కార్యక్రమాలు చేసితిని.
  4. అనువాద పరికరంలో మానవిక అనువాదం కనీసం 30% ఉండాలనే నిబంధనను తొలగించాలనే ప్రతిపాదననును కారణాలతో తిరస్కరించాను.
  5. చదువరి గారు ప్రారంభించిన వికీపీడియా:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020 లో మూణ్ణెల్ల ప్రాజెక్టులో క్రియాశీలకంగా పాల్గొని 900 వ్యాసాలను విస్తరించాను. ఈ లింకు చూడండి.
  6. వికీ నాణ్యతను మెరుగుపరచడంలో భాగంగా తొలగించాల్సిన వ్యాసాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకోవడంలో పాల్గొన్నాను.
  7. ఏప్రిల్ నెలలో యర్రా రామారావు గారు నిర్వహించిన ప్రాజెక్టులో భాగంగా 140 విస్తరణలు చేసాను. ఈ లింకు చూడండి.

పేరుబరి వారీగా నా దిద్దుబాట్లు: మార్చు

  • వికీపీడియా: 1006 ఇందులో రచ్చబండలో రాసినవి: 61
    • వికీపీడియా చర్చ: 28
  • మూస: 260
  • మాడ్యూల్: 21
  • మొదటి పేజీ:

నా నిర్వాహకత్వం గురించి చెప్పేదేమైనా ఉంటే, ముఖ్యంగా విమర్శ ఉంటే, దీని చర్చా పేజీలో రాయండి.


ఈ కాలంలో నేను చేసిన మొత్తం దిద్దుబాట్లు: 12400 (లైవ్ ఎడిట్స్)