వికీపీడియాలో లోగడ సృష్టించిన వ్యాసాలు కొన్ని అరకొర సమాచారంతో అసంపూర్తిగా ఉన్నాయి. అవి వికీపీడియాలో ఉండతగ్గ వ్యాసాలు. వికీపీడియా నియమాలు, మార్గదర్శకాలు ప్రకారం అటువంటి వ్యాసాలను తొలగించకుండా, అభివృద్ధి చేయటమే పరిష్కారం అని భావించి ఈ ప్రాజెక్టును ప్రవేశపెట్టటమైనది.
ఈ ప్రాజెక్టులో భాగంగా నేను విస్తరించిన, సృష్టించిన వ్యాసాలు
మార్చు
ఈ ప్రాజెక్టులో భాగంగా నేను ఇదివరకు అనేక సంవత్సరాలుగా మొలకలుగా ఉన్న మంచి వ్యాసాలను విస్తరించితిని. తొలగించబడిన గూగుల్ అనువాద వ్యాసాలలో ముఖ్యమైన వ్యాసాలను మరల సృష్టించితిని. ఎటువంటి విషయం లేని ఏక వాక్య వ్యాసాలను, మూస తప్ప ఎటువంటి సమాచారం లేని వ్యాసాలను, ప్రచార వ్యాసాలను తొలగించితిని. విషయ ప్రాముఖ్యత, విషయం లేని వ్యాసాలలో తొలగింపు మూసలు చేర్చితిని. ఈ ప్రాజెక్టులో భాగంగా అనేక వ్యాసాలలో మూలాలు చేర్చడం జరిగింది. వికీడేటా లింకులు కూడా చేర్చడం జరిగింది.
|