వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/చదువరి
మీ మద్దతు ఇక్కడ తెలుపుము (17/08/05) ఆఖరి తేదీ 15:27 ఆగష్టు 24 2005 (UTC)
Script error: No such module "user". - Chaduvari has been a consistent contributor to telugu wiki and very proactive. He has done an excellent job with FAQs and most of the community portal as also suggested some great interface translation. Though he has over 200+ edits most of them are very significant edits and I believe quality is always better than quantity. As a way of translating most of the policies he knows them very well. Hence I nominate him to Adminship. Please indicate your support below --వైఙాసత్య 15:27, 17 August 2005 (UTC)
చదువరి తన అంగీకారము ఇక్కడ తెలియ చేయవలెను.
- Thanks for the nomination. I accept it. --చదువరి
- Sysop rights granted to Chaduvari --వైఙాసత్య 16:19, 24 August 2005 (UTC)
- మద్దతు
- Qualified and deserving candidate --వైఙాసత్య 03:38, 24 August 2005 (UTC)
అభ్యర్ధికి ప్రశ్నలు
మార్చునిర్వాహక అభ్యర్ధి గారూ, వికీపీడియా నిర్వాహణా పనులు చేయటానికి చొరవచూపి ముందుకువచ్చినందుకు ధన్యవాదాలు. ఈ ప్రతిపాదనలో చర్చకై పాల్గొనే సభ్యులకు తోడ్పడేందుకు దయచేసి ఈ దిగువ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి.
- 1. మీరు ఎటువంటి నిర్వహణా పనులలో పాల్గొన్నారు లేదా పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు?
- జ:
- 2. వికీపీడియాలో మీ అత్యుత్తమ కృషి ఏమిటి? ఎందుకు?
- జ:
- 3. మీరు ఏదైనా విషయంపై దిద్దుబాట్ల విషయంలో ఘర్షణకు గురయ్యారా? లేదా, ఇతర సభ్యులెవరైనా మిమ్మల్ని ఒత్తిడికి గురిచేసిన సందర్భాలున్నాయా? అలాంటి సందర్భాలలో ఎలా వ్యవహరించారు మరియు ఇకముందు అలాంటి సందర్భాలు వస్తే ఎలా ఎదుర్కొని పరిష్కరిస్తారు?
- జ:
- నిర్వాహక హోదాకు ఎక్కువ పాత్రత కలిగిన వ్యక్తి. నా సమ్మతిని తెలియచేస్తూ, అంగీకరించిన చదువరికి ధన్యవాదములు. చదువరీ, మీ బాధ్యత రెట్టింపైంది. అయినా, మీరు నిలదొక్కుకో గలరు. కామేష్ 03:38, 8 సెప్టెంబర్ 2006 (UTC)