ఈ స్థాయిలో వ్యాసానికి ఉండాల్సిన ఇతర హంగులను సమకూర్చాలి. ఆ హంగులు కింది పట్టికలో చూడవచ్చు.
వాడుకరులకు ఈ పని చెయ్యడానికి అవసరమైనవి.
- భాషపై ప్రాథమిక స్థాయి పట్టు ఉంటే చాలు.
- వికీపీడియా కుశలత: మధ్య స్థాయి కుశలత ఉంటే చాలు.
- కొత్తగా పాఠ్యం చేర్చల్సిన పని లేదు కాబట్టి, దాని కోసం పరిశోధన చెయ్యనక్కర్లేదు.
ఈ స్థాయిలో వ్యాసానికి సమకూర్చాల్సిన హంగులను కింది పట్టికలో చూడవచ్చు.
క్రమ సంఖ్య
|
అంశం
|
1
|
ప్రవేశిక (వ్యాసంలో విషయ సూచికకు ముందు వచ్చే ఉపోద్ఘాతం లాంటి భాగమే ప్రవేశిక. వ్యాసానికి ఉపోద్ఘాతాన్ని, వ్యాసం లోని ముఖ్యాంశాల సారాంశాన్నీ ప్రవేశికలో రాయాలి.)
|
2
|
మూలాలను చేర్చాలి: వ్యాసంలో అవసరమైన చోట్ల సముచితమైన మూలాలను చేర్చాలి. {{ఆధారం}} అనే మూసలు ఉంటే, మూలాలను చేర్చి వాటిని తొలగించాలి.
|
3
|
వ్యాసం వికీకరణ (విభాగాలుగా విభజన, వ్యాసపు ఆకృతి సవరణ, అనుచితమైన బయటి లింకుల తొలగింపు,
|
4
|
మెయింటెనెన్సు మూసల తొలగింపు: వ్యాసంలో తగు మార్పు చేర్పులు చేసి, తొలగించదగ్గ మూసలను తొలగించాలి.
ఉదా: మొలక, శుద్ధి, మూలాలకు సంబంధించి,
వికీపీడియా:Template messages/Maintenance
|
5
|
{{Authority control}}: పేజీలో అడుగున ఈ మూస కనబడుతూ ఉంటే సరే! ఎడిట్ మోడ్లో మూస కనబడినప్పటికీ, సేవు చేసాక కనబడకపోతే, దాని వికీడేటా అంశంలో ఐడెంటిఫయర్లు ఏమీ లేనట్లే. వికీడేటా అంశం పేజీకి వెళ్ళి అక్కడ ఐడెంటిఫయర్లను చేర్చండి. వెంటనే ఇక్కడ వికీపీడియా పేజీలో మూస ప్రత్యక్షమౌతుంది.
|
6
|
మెయింటెనెన్సు మూసల తొలగింపు: వ్యాసంలో తగు మార్పు చేర్పులు చేసి, తొలగించదగ్గ మూసలను తొలగించాలి.
ఉదా: మొలక, శుద్ధి, మూలాలకు సంబంధించి,
వికీపీడియా:Template messages/Maintenance
|
|