క్రమ సంఖ్య
|
అంశం
|
1
|
సమాచారపెట్టె: సమాచారపెట్టె ఉంటే అందులో ఉండాల్సిన కనీస సమాచారం రాయాలి. అసలు పెట్టే లేకపోతే, సంబంధిత సమాచారపెట్టెను చేర్చి సమాచారం చేర్చాలి.
|
2
|
వ్యాసంలో జనన వివరం రాయాలి
|
3
|
వ్యాసంలో మరణ వివరం రాయాలి (జీవించి ఉన్న వ్యక్తులకు కాకుండా)
|
4
|
సమాచారపెట్టెలో జనన వివరం రాయాలి
|
5
|
సమాచారపెట్టెలో మరణ వివరం రాయాలి
|
6
|
తేదీ పేజీలో జనన వివరం నమోదు చెయ్యాలి
|
7
|
తేదీ పేజీలో మరణ వివరం నమోదు చెయ్యాలి
|
8
|
సంవత్సరం పేజీలో జనన వివరం నమోదు చెయ్యాలి
|
9
|
సంవత్సరం పేజీలో మరణ వివరం నమోదు చెయ్యాలి
|
10
|
ఫలానా సంవత్సరంలోని జననాలు అనే వర్గాన్ని చేర్చాలి
|
11
|
ఫలానా సంవత్సరంలోని మరణాలు అనే వర్గాన్ని చేర్చాలి
|
12
|
అంతర్వికీ లింకులను చేర్చాలి
|
13
|
పేజీకి ఎడమ వైపున ఉన్న నేవిగేషను లింకుల్లో "వికీడేటా అంశం" లింకు లేకపోతే, సంబంధిత అంశానికి ఈ పేజీని జతపర్చాలి. అంశం అసలు ఉనికిలోనే లేకపోతే, ఆ అంశాన్ని సృష్టించాలి.
|
14
|
{{Authority control}} మూస: పేజీని ఎడిట్ మోడులో తెరిచి, అడుగున, మిగతా మూసలకు పైన ఈ మూసను ఉంచి పేజీని భద్రపరచండి. అయినా ఈ మూస పేజీలో కనిపించకపోతే, ఆందోళన పడవద్దు. ఈ పేజీకి సంబంధించిన వికీడేటా అంశంలో ఐడెంటిఫయర్లేమీ లేకపోతే, ఈ మూస కనిపించదు. కాబట్టి, పేజీని సేవు చేసాక, మూస కనబడ్డం లేదే అని ఆందోళన పడనక్కర్లేదు. మూసను పెట్టి మర్చిపోవాలి, అంతే)
|
15
|
ఐ.ఎమ్.డి.బి ఐడీ (సమాచారపెట్టెలో ఈ ఐడీని చేర్చాలి.)
|
16
|
పేజీలో బొమ్మ లేకపోతే, కామన్స్‌లో వ్యాస విషయానికి సంబంధించిన సముచితమైన బొమ్మ ఉంటే దాన్ని చేర్చాలి
|