వికీపీడియా:వికీప్రాజెక్టు/సిఐఎస్-ఎ2కె/ఆంధ్ర లొయోల కళాశాల/విద్యార్థులకు కార్యశాల-నవంబరు 2016
(వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర లొయోల కళాశాల/విద్యార్థులకు కార్యశాల-నవంబరు 2016 నుండి దారిమార్పు చెందింది)
సీఐఎస్-ఎ2కె, ఆంధ్ర లొయోలా కళాశాలతో సంయుక్త ఆధ్వర్యంలో నవంబరు 2016లో విద్యార్థులకు వికీపీడియా కార్యశాల నిర్వహిస్తున్నాం.
వివరాలు
మార్చు- స్థలం
- ఆంధ్ర లొయొలా కళాశాల, విజయవాడ.
- సమయం
- 18-20 నవంబరు 2016
జరిగే కార్యకలాపాలు
మార్చు- కొత్తవాడుకరులను ఖాతా తెరిపించడం.
- వికీపీడియా గురించి విద్యార్థులకు మౌలిక, ప్రాథమిక అంశాలు అందజేయడం.
- వికీసోర్సులో ప్రూఫ్ రీడింగ్ చేయడం, ఫార్మాటింగ్ చేయడం వంటి అంశాలపై శిక్షణనిచ్చి, ఆయా పనులు స్వయంగా చేసేలా చూడడం.
- వికీపీడియా విలువల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం.
పాల్గొన్న విద్యార్థులు
మార్చు- --Vinukonda.nagaraju (చర్చ) 10:00, 18 నవంబర్ 2016 (UTC)
- --Talluri srinivasarao (చర్చ) 09:53, 18 నవంబర్ 2016 (UTC)
- --Kata durga prasad 1997 (చర్చ) 09:46, 18 నవంబర్ 2016 (UTC)
- --Dravamula santhosh (చర్చ) 09:37, 18 నవంబర్ 2016 (UTC)
- --Kolluriyamini (చర్చ) 10:34, 18 నవంబర్ 2016 (UTC)
- --Saginala hemanth (చర్చ) 09:33, 18 నవంబర్ 2016 (UTC)
- --Javisetty srinu (చర్చ) 09:31, 18 నవంబర్ 2016 (UTC)
- --Rishi kumar 1998 (చర్చ) 09:27, 18 నవంబర్ 2016 (UTC)
- --Thumeti Naresh (చర్చ) 09:09, 18 నవంబర్ 2016 (UTC)
- --Sai nvds (చర్చ) 09:12, 18 నవంబర్ 2016 (UTC)
- --Ajaykumar1999 (చర్చ) 09:05, 18 నవంబర్ 2016 (UTC)
- --Gubbala.likhita (చర్చ) 09:54, 18 నవంబర్ 2016 (UTC)
- --Lakshmi prasanna1998 (చర్చ) 10:35, 18 నవంబర్ 2016 (UTC)
- --Shivanya bayyana (చర్చ) 10:36, 18 నవంబర్ 2016 (UTC)
- --Karuna sree yalam (చర్చ) 10:37, 18 నవంబర్ 2016 (UTC)
- --Jaya sridhar (చర్చ) 10:38, 18 నవంబర్ 2016 (UTC)
- --Kowthavarapu sireesha (చర్చ) 10:38, 18 నవంబర్ 2016 (UTC)
- --Sekhar 7893 (చర్చ) 10:39, 18 నవంబర్ 2016 (UTC)
- --Kattula prema kumari (చర్చ) 10:40, 18 నవంబర్ 2016 (UTC)
- --Sappa poojitha (చర్చ) 10:41, 18 నవంబర్ 2016 (UTC)
- --Bonam.indumathi (చర్చ) 10:43, 18 నవంబర్ 2016 (UTC)
- --Badam divya sri (చర్చ) 10:44, 18 నవంబర్ 2016 (UTC)
- --Mandapaati dileep (చర్చ) 10:45, 18 నవంబర్ 2016 (UTC)
- --Vijay ram.D (చర్చ) 10:47, 18 నవంబర్ 2016 (UTC)
- --Shivakrishna1998 (చర్చ) 10:49, 18 నవంబర్ 2016 (UTC)
- --Srilatha potlapalli (చర్చ) 10:55, 18 నవంబర్ 2016 (UTC)
- --Ruth shakaina (చర్చ) 10:50, 18 నవంబర్ 2016 (UTC)
- --Lalitha kalavakollu (చర్చ) 10:52, 18 నవంబర్ 2016 (UTC)
- --Prameela.b (చర్చ) 10:54, 18 నవంబర్ 2016 (UTC)
- --Mopidevi ganga bhavani (చర్చ) 10:55, 18 నవంబర్ 2016 (UTC)
- --Durga jagadish (చర్చ) 10:58, 18 నవంబర్ 2016 (UTC)
నిర్వహణ
మార్చు- పవన్ సంతోష్
- ప్రొ.శివకుమారి
- డా.కోలా శేఖర్
- నిర్వహణ సహకారం
- గుళ్ళపల్లి నాగేశ్వరరావు
- టింగ్-యి
నివేదిక
మార్చు- కార్యశాలలో 31 మంది విద్యార్థుల వరకూ పాల్గొన్నారు, వీరిలో చాలామంది కొత్తగా ఖాతాలు సృష్టించుకున్నారు.
- విద్యార్థి వికీపీడియన్లకు ప్రధానంగా వికీసోర్సులో ప్రూఫ్ రీడింగ్, పుటలలో ఫార్మాటింగ్ చేయడం నేర్పించాము.
- 18-20 నవంబరు 2016 తేదీల్లో కార్యశాల నిర్వహించాము.
- కార్యశాలకు కొనసాగింపు కార్యక్రమం 25, 26 నవంబరు 2016 తేదీల్లో జరిగింది.
- విద్యార్థులు 21 తేదీ నుంచి ప్రతిరోజు స్వచ్ఛందంగా ఆసక్తితో సాయంత్రం 3.30 నుంచి 5 గంటల వరకూ (ఇప్పటికీ) వికీసోర్సులో పుస్తకాలను ప్రూఫ్ రీడింగ్ చేస్తున్నారు.
- గణపేశ్వరాలయం (42 పుటలు), పశ్చిమగోదావరి జిల్లాలో మహాత్ముని సంచారం (19 పుటలు-ప్రూఫ్ రీడింగ్, మిగతా పుటలు ఫార్మాటింగ్), బైబుల్ భాష్యావళి - తొలి సంపుటం (306 పుటలు), రెండవ సంపుటం (270 పుటలు), మూడవ సంపుటం (263 పుటలు), నాలుగవ సంపుటం (107 పుటలు), ఏడవ సంపుటం (242 పుటలు), ఎనిమిదవ సంపుటం (328 పుటలు), తొమ్మిదో సంపుటం (314 పుటలు), పదవ సంపుటం (332 పుటలు) 7 డిసెంబర్ 2016 వరకూ ప్రూఫ్ రీడింగ్, ఫార్మాటింగ్ చేశారు. మొత్తంగా కార్యశాలల్లోనూ, అనంతరం రోజువారీ సెషన్లలోనూ దాదాపు 1953 పేజీలకు పైగా ప్రూఫ్ రీడింగ్, ఫార్మాటింగ్ చేశారు.
- 7 డిసెంబర్ తర్వాత నుంచి 5వ సంపుటం, 6వ సంపుటంపైనా పనిచేశారు.
- వికీపీడియన్ గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారు కార్యక్రమానికి 18-20 తేదీల్లో హాజరయ్యారు.
- జెండర్ గ్యాప్ నివారించేందుకు కృషి, అధ్యయనం చేస్తున్న సీఐఎస్-ఎ2కె ప్రతినిధి టింగ్-యి కార్యక్రమానికి హాజరై వికీపీడియన్లలో విద్యార్థినులతో సమావేశమై స్త్రీలు వికీపీడియాలో రాయడం పెరగాల్సిన అవసరం గురించి, స్త్రీలకు సంబంధించిన అంశాలపై వ్యాసాల్లో వికీపీడియాలో నెలకొన్న లోటు గురించి మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా వికీపీడియా-మహిళల పాత్ర అంశంపై విద్యార్థినుల స్పందనను స్వీకరించారు.