వికీపీడియా:వికీప్రాజెక్టు/గోదావరి పుష్కరాలు/మూలాలు

గోదావరి పుష్కరాలకు సంబంధించిన ప్రాజెక్టులో పలు వ్యాసాలు ప్రారంభించేందుకు, ఉన్న వ్యాసాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ఉపకరించే మూలాలైన పుస్తకాలు, మేగజైన్ల వివరాలు ఇందులో ఉంటాయి. ఆన్లైన్లో లింకు ఉన్నవి ఇవ్వడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి.

  1. మా తల్లి గోదావరి తిరుమల తిరుపతి దేవస్థానములు సప్తగిరి మాసపత్రిక ప్రచురించిన ప్రత్యేక సంచిక.
  2. గోదావరి నది పుష్కరాలు గురించి ప్రారంభించిన బ్లాగుస్పాట్ http://godavaripushkaralurjy2015.com/about-pushkaralu/%E0%B0%97%E0%B1%8B%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%A8%E0%B0%A6%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%81%E0%B0%B7%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81/
  3. 10 TV లో గోదావరి పుష్కరాల గురించిన ప్రత్యేకమైన ప్రసారాలు. http://www.10tv.in/tags/%E0%B0%97%E0%B1%8B%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%81%E0%B0%B7%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81
  4. భారత డిజిటల్ లైబ్రరీలో బులుసు సూర్యప్రకాశము రచించిన గోదావరి పుష్కరము పుస్తకం.http://dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Godavari%20Pushkaramu&author1=Balusu%20Surya%20Prakasamu&subject1=&year=%20&language1=telugu&pages=28&barcode=2020120000442&author2=&identifier1=&publisher1=SADANA%20GRANDA%20MANDALI&contributor1=&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP%20HYDERABAD&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORAMTICS,%20HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=BOOK%20&url=/data/upload/0000/441