వికీపీడియా:వికీప్రాజెక్టు/గోదావరి పుష్కరాలు

గోదావరి నది కి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. తెలుగు వికీపీడియా లో దీని గురించిన సమగ్ర సమాచారాన్ని చేర్చడం దీని లక్ష్యం.

లక్ష్యాలు

మార్చు
  • గోదావరి నదీ పరివాహక ప్రాంతాలను గుర్తించడం, వ్యాసాల విస్తరణ
  • గోదావరి నది తీర ప్రాంతాల పుణ్యక్షేత్రాలు గుర్తించడం,వ్యాసాల విస్తరణ
  • గోదావరి తీర ప్రాంత పర్యాటక ప్రాంతాలను గుర్తించడం, వ్యాసాల విస్తరణ
  • గోదావరి తీరప్రాంతాలలో పుష్కరాల ద్వారా జరిగిన, జరుగుతున్న అభివృద్ది
  • గోదావరి పుష్కరాల ద్వారా లోపాలు, ప్రమాదాలు, జననష్టాలు, రోగాల వ్యాప్తి
  • పుష్కరాలలో పాలుపంచుకొనే సేవాసంస్థలు, ఇతర సంస్థల వివరాలు
  • పై వాటికి సంబంధించిన బొమ్మల సేకరణ

సభ్యులు

మార్చు
  1. ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ) 10:30, 16 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  2. --Rajasekhar1961 (చర్చ) 11:48, 16 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  3. --పవన్ సంతోష్ (చర్చ) 03:25, 17 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  4. ----విశ్వనాధ్ (చర్చ) 05:16, 23 మార్చి 2015 (UTC)[ప్రత్యుత్తరం]

చేయాల్సిన పనులు

మార్చు
  • గోదావరి నది పుష్కరము వ్యాసాన్ని విస్తరించడం.
  • గోదావరి నది ప్రవాహక ప్రాంత గ్రామాలను గుర్తించడం
  • ఇప్పటివరకు జరిగిన గోదావరి పుష్కరాల గురించిన సమాచారాన్ని చేర్చడం.
  • మూస:గోదావరి నది ని విస్తరించి పుష్కరాల కోసం ఒక విభాగాన్ని చేర్చాను.