వికీపీడియా:2023 వికీప్రాజెక్టు ప్రతిపాదనలు
(వికీపీడియా:వికీప్రాజెక్టు/2023 ప్రాజెక్టులు నుండి దారిమార్పు చెందింది)
వికీపీడియాను మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు 2023వ సంవత్సరంలో నిరంతరం ప్రాజెక్టులు నడుస్తూ ఉండేందుకు గాను రచ్చబండలో జరిగిన తెవికీ బలం పెంచుదాం అనే చర్చను ఆధారంగా చేసుకొని, తెవికీ జన్మదినం సందర్భంగా ఈ ప్రాజెక్టు పేజీ సృష్టించబడింది. ఈ సంవత్సరంలో ఏయే ప్రాజెక్టులు నిర్వహిస్తే బాగుంటుందో సముదాయ సభ్యులు, ఇతర అందరూ వికీపీడియన్లు ఈ ప్రాజెక్టు చర్చా పేజీలో చర్చించవలసిందిగా మనవి.
ప్రాజెక్టుల జాబితా
మార్చుక్ర.సం. | వర్గం | ప్రాజెక్టు పేరు | ప్రాజెక్టు వ్యవధి | ప్రస్తుత స్థితి | ప్రాజెక్టు వివరణ | నైపుణ్యం | ప్రాజెక్టు రకం | నిర్వహించే వాడుకరి |
---|---|---|---|---|---|---|---|---|
1 | భాషలు | వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీలో భాషలు | ఏప్రిల్ 1 - మే 15 | ప్రారంభం కాలేదు | en:Category:Languages of India ఈ ప్రాజెక్టు లక్ష్యం భాషలకు సంబంధించిన పేజీలను సృష్టించడం | సాధారణ స్థాయి | సృష్టి, విస్తరణ | అభిలాష్ మ్యాడం (చర్చ) 07:23, 10 డిసెంబరు 2022 (UTC) |
2 | వికీపీడియా:వికీప్రాజెక్టు/అయోమయ నివృత్తి | నెల | అయోమయ పేజీలకు వెళ్తున్న లింకులను సవరించి సరైన లక్ష్యానికి ఇవ్వడం | |||||
3 | తెలుగు పత్రికలకు కొత్త పేజీల సృష్టి | 15 రోజులు | చరిత్రలో వచ్చిన దిన, వార,పక్ష, మాస, వార్షిక పోత్రికలన్నిటికీ పేజీలను సృష్టించడం. కనీసం వంద ఉంటాయి | వివిధ వనరుల నుండి సమాచారాన్ని సేకరించాలి | ||||
4 | క్రికెట్ పేజీల సృష్టి | 15 రోజులు | ముఖ్యమైన ట్రోఫీలకు, టోర్నమేంట్లకు, ఆటగాళ్లకు, జట్లకు, సంఘటనలకు పేజీల సృష్టి. 1000 పేజీలకు పైబడి ఉంటాయి | ఎన్వికీ నుండి అనువదించడమే | ||||
5 | పురస్కార గ్రహీతలకు పేజీల సృష్టి | 15 రోజులు | పద్మ, అర్జున, వగైరా పురస్కార గ్రహీతల్లో 10 శాతానికి మించి పేజీల్లేవు. వాళ్ళందరికీ పేజీలు సృష్టించాలి. ఇవి ఒక మూణ్ణాలుగు వేల పేజీలు ఉండొచ్చు
|
ఎన్వికీ నుండి అనువదించడమే | ||||
6 | వికీలో తప్పకుండా ఉండాల్సిన వ్యాసాల సృష్టి | 7 రోజులు | ఎన్వికీ నుండి అనువదించడమే | |||||
7 | ముఖ్యమైన తెలుగు పుస్తకాలకు పేజీలను సృష్టించడం | 7 రోజులు | ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా | వివిధ వనరుల నుండి సమాచారాన్ని సేకరించాలి | ||||
7 | తొలగించిన యాంత్రికానువాదాల పునస్సృష్టి | 15 రోజులు | వికీపీడియా:గూగుల్ యాంత్రిక అనువాద వ్యాసాల జాబితా - 2020 జనవరి 19 | ఎన్వికీ నుండి అనువదించడమే | ||||
8 | దేశం లోని ఉన్నత విద్యాసంస్థలకు పేజీల సృష్టి | 7 రోజులు | en:Category:Educational institutions in India | ఎన్వికీ నుండి అనువదించడమే | ||||
9 | దేశాల వారీగా స్మారక చిహ్నాలు, స్మారక చిహ్నాల జాబితాలు | 7 రోజులు | en:Category:Lists of monuments and memorials by country | ఎన్వికీ నుండి అనువదించడమే | ||||
10 | భారతదేశంలో జాతీయ రహదారులు | 7 రోజులు | en:Category:National highways in India | ఎన్వికీ నుండి అనువదించడమే | ||||
11 | భారతదేశంలో రైల్వే ప్రమాదాలు, సంఘటనలు | 7 రోజులు | en:Category:Railway accidents and incidents in India | ఎన్వికీ నుండి అనువదించడమే | ||||
12 | భారతదేశంలోని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా రైల్వే స్టేషన్లు వ్యాసాలు | 7 రోజులు | en:Category:Railway stations in India by state or union territory | ఎన్వికీ నుండి అనువదించడమే | ||||
13 | ఆంధ్రప్రదేశ్ లోని సాంస్కృతిక వారసత్వ కట్టడాలు | 7 రోజులు | en:Category:Cultural heritage monuments in Andhra Pradesh | ఎన్వికీ నుండి అనువదించడమే |