ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా

ఇది వికీపీడియా పుస్తకాల ప్రాజెక్టులో భాగంగా చేయబడిన తెలుగు సాహిత్యంలో విశిష్టమైన స్థానం కలిగిన పుస్తకాల జాబితా. ఈ జాబితాలో ఏ పుస్తకాలు చేర్చబడినాయో, ఇంకా ఎలాంటివి చేర్చవచ్చునో వంటి వివరాల కోసం ఇదే వ్యాసం చర్చాపేజీ చూడండి. ఈ జాబితాను విస్తరించడానికి స్పష్టమైన విధానాన్ని వాడండి.

తిక్కనసోమయాజి చిత్రపటం

తెలుగు సాహిత్యం

దేశభాషలందు తెలుగు లెస్స
తెలుగు సాహిత్యం యుగ విభజన
నన్నయకు ముందు సా.శ. 1000 వరకు
నన్నయ యుగం 1000 - 1100
శివకవి యుగం 1100 - 1225
తిక్కన యుగం 1225 - 1320
ఎఱ్ఱన యుగం 1320 – 1400
శ్రీనాధ యుగం 1400 - 1500
రాయల యుగం 1500 - 1600
దాక్షిణాత్య యుగం 1600 - 1775
క్షీణ యుగం 1775 - 1875
ఆధునిక యుగం 1875 – 2000
21వ శతాబ్ది 2000 తరువాత
తెలుగు భాష
తెలుగు లిపి
ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా

తెలుగు సాహితీకారుల జాబితాలు
ఆధునిక యుగం సాహితీకారుల జాబితా
తెలుగు వ్యాకరణం
తెలుగు పద్యంతెలుగు నవల
తెలుగు కథతెలుగు సినిమా పాటలు
జానపద సాహిత్యంశతక సాహిత్యం
తెలుగు నాటకంపురాణ సాహిత్యం
తెలుగు పత్రికలుపద కవితా సాహిత్యము
అవధానంతెలుగు వెలుగు
తెలుగు నిఘంటువుతెలుగు బాలసాహిత్యం
తెలుగు సామెతలుతెలుగు విజ్ఞాన సర్వస్వం
తెలుగులో విద్యాబోధనఅధికార భాషగా తెలుగు

ఈ జాబితాలో ఉన్న అందరు రచయితలు, అన్ని పుస్తకాలు గురించి వ్యాసాలు కూర్చవలెనని సంకల్పం. ఏదైనా పుస్తకం గురించిన వ్యాసం తయారు చేసినపుడు ఆ పేరును వికీపీడియా:వికీప్రాజెక్టు/పుస్తకాలు/పుస్తకాల వ్యాసాల జాబితాలో కాని రచయితల వ్యాసాల జాబితాలో కాని చేర్చండి. క్రమంగా ఈ జాబితాలో ఉన్న అన్ని పేర్లూ ఆ రెండు జాబితాలలోనూ చేరాలని మన లక్ష్యం.

ఈ జాబితాలో ప్రాచీన కావ్యాలు కాల క్రమంలోనూ, ఆధునిక రచనలు అకారాది క్రమంలోనూ ఇవ్వబడ్డాయి.

పురాణ, ప్రాచీన కావ్యాలు, ప్రబంధాలు

రచయిత పేరు పుస్తకం పేరు సంవత్సరం Remarks
కవిత్రయం శ్రీమదాంధ్ర మహాభారతం నన్నయ (1050), తిక్కన (1270), ఎర్రన (1350) ("మహాభారతం" వ్యాసం వేరు. "శ్రీమదాంధ్ర మహాభారతం" వ్యాసం వేరు. ప్రస్తుతానికి అంతా కలగాపులగంగా ఉన్నది)
నన్నెచోడుడు కుమార సంభవము 1120
పాల్కురికి సోమనాధుడు బసవపురాణం 1150
మల్లికార్జున పండితారాధ్యుడు పండితారాధ్య చరిత్ర 1150
గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణము 1200
కేతన దశకుమార చరిత్ర 1270
మారన మార్కండేయ పురాణము 1310
నాచన సోమన ఉత్తర హరివంశం 1340
శ్రీనాథుడు శృంగార నైషధము 1420
శ్రీనాథుడు పల్నాటి వీరచరిత్రము 1430
బమ్మెర పోతన, బొప్పరాజు గంగయ, ఏర్చూరి సింగన, వెలిగందల నారయ శ్రీమదాంధ్ర భాగవతం 1450 ("భాగవతం" వ్యాసం వేరు. "శ్రీమదాంధ్ర మహాభాగవతం" వ్యాసం వేరు. ప్రస్తుతానికి అంతా కలగాపులగంగా ఉన్నది)
తాళ్ళపాక తిమ్మక్క సుభద్రా కళ్యాణం 1450
దగ్గుపల్లి దుగ్గన నచికేతోపాఖ్యానము 1460
పిల్లలమర్రి పినవీరభద్రుడు శృంగార శాకుంతలము 1480
కృష్ణదేవరాయలు ఆముక్త మాల్యద 1520
అల్లసాని పెద్దన మనుచరిత్రము 1520
నంది తిమ్మన పారిజాతాపహరణము 1520
ధూర్జటి శ్రీ కాళహస్తి మహాత్మ్యము 1520
మొల్ల మొల్ల రామాయణం 1550
అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయము 1550
మాదయగారి మల్లన రాజశేఖర చరిత్ర 1550
తాళ్ళపాక చిన్నన్న పరమయోగి విలాసము 1550
పింగళి సూరన కళాపూర్ణోదయము 1550
సంకుసాల నృసింహకవి కవికర్ణ రసాయనము 1550
తెనాలి రామకృష్ణ పాండురంగ మహాత్మ్యము 1570
భట్టుకవి (రామరాజభూషణుడు) వసుచరిత్రము 1580
కందుకూరు రుద్రకవి నిరంకుశోపాఖ్యానము 1580
సారంగు తమ్మయ వైజయంతీ విలాసము 1580
విశ్వనాథనాయని స్థానాపతి రాయ వాచకం 1600
నంది మల్లయ, ఘంట సింగన ప్రబోధ చంద్రోదయం 1600
కంకంటి నారసింహరాజు విష్ణుమాయా విలాసము 1610
చేమకూరి వెంకటకవి విజయ విలాసము 1630
రంగాజమ్మ మన్నారుదాస విలాసం 1630
ముద్దు పళని రాధికా సాంత్వనము 1700
కంటింటి పాపరాజు ఉత్తర రామాయణము 1800
తరిగొండ వెంకమాంబ వేంకటాచల మహాత్మ్యము 1800

శతకాలు

రచయిత పేరు పుస్తకం పేరు సంవత్సరం
యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకం 1242
బద్దెన నీతిసార ముక్తావళి 1300
బద్దెన? సుమతీ శతకం 1300
ధూర్జటి శ్రీ కాళహస్తీశ్వర శతకము 1550
వేమన వేమన శతకం 1700
ఏనుగు లక్ష్మణకవి భర్తృహరి సుభాషితాలు 1750
కాకుత్స్థం శేషప్ప నరసింహ శతకం 18వ శతాబ్దం
కాకుత్స్థం శేషప్ప నరహరి శతకం
కాకుత్థ్సం శేషప్పకవి నృకేసరి శతకం
కాసుల పుషోత్తమ కవి ఆంధ్ర నాయక శతకము 1750
నరసింహ కవి కృష్ణ శతకము
కూచిమంచి తిమ్మకవి కుక్కుటేశ్వర శతకము
అడిదము సూరకని రామలింగేశ్వర శతకము
రామదాసు దాశరథీ శతకం
శ్రీశ్రీ సిరిసిరిమువ్వ శతకం
డా.కూరెళ్ళ విఠ్ఠలాచార్య విఠ్ఠలేశ్వర శతకం 2000
విశ్వనాథ సత్యనారాయణ విశ్వనాథ మధ్యాక్కరలు
ఇమ్మడోజు భద్రయ్య భద్రనరసింహ శతకం 1982

కీర్తనలు, పదాలు

రచయిత పేరు పుస్తకం పేరు సంవత్సరం
అన్నమయ్య అన్నమయ్య కీర్తనలు 1430
క్షేత్రయ్య క్షేత్రయ్యపదాలు 1650
రామదాసు రామదాసు కీర్తనలు 1700
తూము నరసింహదాసు తూము నరసింహదాసు కీర్తనలు 1750
త్యాగయ్య త్యాగరాజు కీర్తనలు 1800

పద్య, గేయ కావ్యాలు, కవితలు

రచయిత పేరు పుస్తకం పేరు సంవత్సరం
బేతవోలు రామబ్రహ్మం వ్యాసగౌతమి 2004
అక్కిరాజు రమాపతిరావు ప్రతిభామూర్తులు
అజంతా (పి.వి.శాస్త్రి) స్వప్నలిపి 1990 (1997 సాహిత్య అకాడమీ అవార్డు)
ఆరుద్ర ఇంటింటి పజ్యాలు 1970
ఆరుద్ర త్వమేవాహం 1949
ఆరుద్ర కూనలమ్మ పదాలు 1960-64
ఆలూరి బైరాగి ఆగమ గీతి 1960 (1984 సాహిత్య అకాడమీ అవార్డు)
ఆలూరి బైరాగి నూతిలో గొంతుకలు 1955
ఇస్మాయిల్‌ చెట్టు నా ఆదర్శం 1960
ఉత్పల సత్యనారాయణాచార్య శ్రీకృష్ణ చంద్రోదయము (2003 సాహిత్య అకాడమీ అవార్డు)
ఎన్.గోపి కాలాన్ని నిద్రపోనివ్వను (2000 సాహిత్య అకాడమీ అవార్డు)
ఏటుకూరి వెంకట నరసయ్య మగువమాంచాల 1947
ఓల్గా, కన్నాభిరన్ (సంకలనం) నీలిమేఘాలు 1990
కుందుర్తి ఆంజనేయులు తెలంగాణా, హంస ఎగిరిపోయింది (1977 సాహిత్య అకాడమీ అవార్డు)
కుందుర్తి ఆంజనేయులు నగరంలో వాన 1944
కొండేపూడి నిర్మల నడిచే గాయాలు 1990
ఖాదర్‌ మొహియుద్దీన్‌ పుట్టు మచ్చ 1990
గడియారం వేంకట శేషశాస్త్రి శివభారతము 1943
గుంటూరు శేషేంద్ర శర్మ ఆధునిక మహాభారతం 1985
గురజాడ అప్పారావు ముత్యాల సరాలు 1910
జంధ్యాల పాపయ్య శాస్త్రి (కరుణశ్రీ) విజయశ్రీ, కరుణశ్రీ 1948
జయప్రభ చింతల నెమలి 1990
జాషువా గబ్బిలం 1950
జాషువా క్రీస్తు చరిత్ర (1964 సాహిత్య అకాడమీ అవార్డు)
జాషువా ఫిరదౌసి 1932
జి. లక్ష్మీనరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్‌ (సంకలనం) చిక్కనవుతున్న పాట 1990
తుమ్మల సీతారామమూర్తి రాష్ట్రగానము 1938
తుమ్మల సీతారామమూర్తి మహాత్ముని కథ (1969 సాహిత్య అకాడమీ అవార్డు)
దాశరథి దాశరధి కవితలు (అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం) 1950
దాసు శ్రీరాములు తెలుగు నాడు 1910
దిగంబర కవులు దిగంబరకవిత్వం 1970
దుర్భాక రాజశేఖర శతావధాని రాణా ప్రతాపసింహ వరిత్ర 1934
దువ్వూరి రామిరెడ్డి పానశాల 1935
దేవరకొండ బాలగంగాధరతిలక్‌ అమృతం కురిసిన రాత్రి 1968 (1979 సాహిత్య అకాడమీ అవార్డు)
దేవులపల్లి కృష్ణ శాస్త్రి కృష్ణపక్షము, ప్రవాసము, ఊర్వశి 1925-30 (1978 సాహిత్య అకాడమీ అవార్డు)
నండూరి రామకృష్ణమాచార్య (సంకలనం) వెయ్యేళ్ళ తెలుగు పద్యం
నండూరి సుబ్బారావు ఎంకి పాటలు 1935
నగ్నముని కొయ్య గుర్రం 1970
పఠాభి (తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి) ఫిడేలు రాగాల డజన్‌ 1939
పాపినేని శివశంకర్, పెనుగొండ లక్ష్మీనారాయణ (సంకలనం) కవితా ఓ కవితా
పింగళి కాటూరి కవులు (పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వెంకటేశ్వరరావు) సౌందరనందము 1932
తురగా జానకీరాణి (సంకలనం) పిల్లల పాటలు
పుట్టపర్తి నారాయణాచార్యులు జనప్రియ రామాయణము
పుట్టపర్తి నారాయణాచార్యులు శివతాండవం 1961
బసవరాజు అప్పారావు బసవరాజు అప్పారావు గేయాలు 1921
బోయి భీమన్న రాగ వైశాఖి 1960
బోయి భీమన్న గుడిసెలు కాలిపోతున్నాయి (1975 సాహిత్య అకాడమీ అవార్డు)
మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి ఆంధ్ర పురాణము 1954
మహెజబీన్‌ ఆకు రాలే కాలం 1990
ముద్దుకృష్ణ (సంకలనం) వైతాళికులు 1935
రాయప్రోలు సుబ్బారావు తృణకంకణము, ఆంధ్రావళి, జడకుచ్చులు 1913
రాయప్రోలు సుబ్బారావు మిశ్ర మంజరి (సంకలనం) (1965 సాహిత్య అకాడమీ అవార్డు)
వావిలికొలను సుబ్బారావు మదాంధ్ర వాల్మీకి రామాయణం (మందరం) 1950
విద్వాన్‌ విశ్వం పెన్నేటి పాట 1956
విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షము (1979 సాహిత్య అకాడమీ అవార్డు)
విశ్వనాథ సత్యనారాయణ కిన్నెరసాని పాటలు 1930
విశ్వనాథ సత్యనారాయణ మధ్యాక్కరలు (1962 సాహిత్య అకాడమీ అవార్డు)
విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్రప్రశస్తి
వేంకట పార్వతీశ కవులు ఏకాంతసేవ
వేగుంట మోహన ప్రసాద్ చితి చింత 1980
వేదుల సత్యనారాయణ దీపావళి 1937
శివారెడ్డి శివారెడ్డి కవితలు, మోహనా ఓ మోహనా 1980 (1990 సాహిత్య అకాడమీ అవార్డు)
శ్రీశ్రీ మహాప్రస్థానం 1940
శ్రీశ్రీ ఖడ్గ సృష్టి 1950}}
సతీష్‌ చందర్‌ పంచమవేదం 1990
సి.నారాయణ రెడ్డి మంటలు - మానవుడు (1973 సాహిత్య అకాడమీ అవార్డు)
సి.నారాయణ రెడ్డి కర్పూరవసంతరాయలు 1957
సి.నారాయణ రెడ్డి విశ్వంభర
వెలగా వెంకటప్పయ్య (సంకలనం) స్త్రీల పాటలు
పాలపర్తి ఇంద్రాణి వానకు తడిసిన పువ్వొకటి 2005
డాక్టర్ ఇ.బి.విశ్వ విశ్వ గేయ నాటికలు 1983

కథలు, కథా సంకలనాలు

రచయిత పేరు పుస్తకం పేరు సంవత్సరం
అబ్బూరి ఛాయాదేవి ఛాయాదేవి కథలు 1960 (2005 సాహిత్య అకాడమీ అవార్డు)
ఆర్. చంద్రశేఖర రెడ్డి, కె. లక్ష్మీనారాయణ (సంకలనం) దళిత కథలు
ఆచంట శారదాదేవి - పారిపోయిన చిలుక, ఒక్కనాటి అతిథి
ఇల్లిందల సరస్వతీదేవి స్వర్ణ కమలాలు (1982 సాహిత్య అకాడమీ అవార్డు)
ఎ.ఎస్‌. మూర్తి తానా తెలుగు కథ 1990
ఎం.ఎ.సుభాన్‌ (సంకలనం) కథాసాగర్‌ 1990
కాళీపట్నం రామారావు యజ్ఞం, కా.రా. కథలు 1980 (1995 సాహిత్య అకాడమీ అవార్డు)
కేతు విశ్వనాధరెడ్డి కేతు విశ్వనాధరెడ్డి కథలు (1996 సాహిత్య అకాడమీ అవార్డు)
కొడవటిగంటి కుటుంబరావు కొడవటిగంటి కుటుంబరావు కథలు (సంకలనం. కేతు విశ్వనాధ రెడ్డి) 1950
చాగంటి సోమయాజులు చాసో కథలు 1940
చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి కథలు గాధలు 1940
డి. రామలింగం తెలుగు కథ (సంకలనం)
నగ్నముని విలోమ కథలు 1976
నామిని సుబ్రహ్మణ్యం నాయుడు పచ్చనాకు సాక్షిగా 1990
పాలగుమ్మి పద్మరాజు గాలివాన పాలగుమ్మి పద్మరాజు కథలు 1940 (1990 సాహిత్య అకాడమీ అవార్డు)
పురాణం సుబ్రహ్మణ్య శర్మ, వాకాటి పాండురంగారావు కథాభారతి (సంకలనం)
బలివాడ కాంతారావు బలివాడ కాంతారావు కథలు (1998 సాహిత్య అకాడమీ అవార్డు)
భమిడిపాటి రామగోపాలం ఇట్లు, మీ విధేయుడు (1991 సాహిత్య అకాడమీ అవార్డు)
భానుమతీ రామకృష్ణ అత్తగారి కథలు 1960
మధురాంతకం రాజారాం మధురాంతకం రాజారాం కథలు 1980
మునిమాణిక్యం నరసింహారావు కాంతం కథలు 1940
ముళ్ళపూడి వెంకటరమణ ముళ్ళపూడి వెంకటరమణ కథలు 1950
రాచకొండ విశ్వనాథ శాస్త్రి రాచకొండ విశ్వనాథ శాస్త్రి కథలు 1960
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథలు 1940
సత్యం శంకరమంచి అమరావతి కథలు 1978
సింగమనేని నారాయణ సీమ కథలు (సంకలనం)
శ్వేతరాత్రులు (సంకలనం)
రుతుపవనాలు (సంకలనం)
తుమ్మేటి రఘోత్తమరెడ్డి కథలు తుమ్మేటి రఘోత్తమరెడ్డి కథలు (సంకలనం)
నల్లకలువలు (సంకలనం)
తెలంగాణ కథలు (సంకలనం)
బి.ఎస్.రాములు పాలు (సంకలనం)

నవలలు

రచయిత పేరు పుస్తకం పేరు సంవత్సరం Remarks
కందుకూరి వీరేశలింగం పంతులు రాజశేఖర చరిత్ర 1880
అడవి బాపిరాజు నారాయణరావు 1934
అడవి బాపిరాజు హిమబిందు
ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి 1922
ఉప్పల లక్ష్మణరావు అతడు - ఆమె 1950
ఓల్గా ఆకాశంలో సగం
కాలువ మల్లయ్య బతుకు పుస్తకం
కేశవ రెడ్డి రాముడుండాడు రాజ్జెవుండాది 1990
కొడవటిగంటి కుటుంబరావు చదువు 1946
గుడిపాటి వెంకటాచలం మైదానం 1928
చంద్రలత రేగడివిత్తులు 1990
చిలకమర్తి లక్ష్మీనరసింహం గణపతి 1920
జి.వి.కృష్ణారావు కీలుబొమ్మలు 1951
తెన్నేటి హేమలత గాలి పడగలు నీటి బుడగలు 1953 మలిముద్రణ 1970
తెన్నేటి హేమలత మోహన వంశి
త్రిపురనేని గోపీచంద్‌ అసమర్థుని జీవయాత్ర 1946
త్రిపురనేని గోపీచంద్‌ పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా (1963 సాహిత్య అకాడమీ అవార్డు)
దాశరధి రంగాచార్య చిల్లర దేవుళ్ళు 1987
నవీన్ కాలరేఖలు (2004 సాహిత్య అకాడమీ అవార్డు)
నవీన్ అంపశయ్య 1969
బలివాడ కాంతారావు గోడ మీద బొమ్మ, దగా పడిన తమ్ముడు
బీనాదేవి పుణ్యభూమీ కళ్ళు తెరు 1970
బుచ్చిబాబు చివరకు మిగిలేది 1946
బొల్లిముంత శివరామకృష్ణ మృత్యుంజయుడు 1947
మహీధర రామమోహన రావు కొల్లాయి గట్టితేనేమి 1965
మహీధర రామమోహన రావు రధ చక్రాలు
మాలతీ చందూర్ హృదయ నేత్రి (1992 సాహిత్య అకాడమీ అవార్డు)
మొక్కపాటి నరసింహ శాస్త్రి బారిష్టర్ పార్వతీశం 1924
యండమూరి వీరేంద్రనాథ్ తులసి దళం 1970
యద్దనపూడి సులోచనారాణి సెక్రటరి 1970
రంగనాయకమ్మ స్వీట్‌హోం 1960
రంగనాయకమ్మ జానకి విముక్తి 1977
రంగనాయకమ్మ బలిపీఠం
రాచకొండ విశ్వనాధశాస్త్రి అల్పజీవి 1956
రాచకొండ విశ్వనాథశాస్త్రి నాలుగార్లు 2003 9వ ముద్రణ
రావూరి భరద్వాజ పాకుడురాళ్ళు 1965
వట్టికోట ఆళ్వారుస్వామి ప్రజల మనిషి 1985
వడ్డెర చండీదాస్‌ హిమజ్వాల 1970
వడ్డెర చండీదాస్‌ అనుక్షణికం 1985
వాసిరెడ్డి సీతాదేవి మట్టిమనిషి 1970
వాసిరెడ్డి సీతాదేవి మరీచిక 1979
విశ్వనాథ సత్యనారాయణ వేయి పడగలు 1939
వేంకట పార్వతీశ కవులు మాతృమందిరం 1918
వేలూరి శివరామశాస్త్రి ఓబయ్య 1936
శారద యస్. నటరాజన్ అపస్వరాలు 1955
పి. శ్రీదేవి కాలాతీతవ్యక్తులు 1958
చలం ఓ పువ్వు పూసింది 1940

నాటకాలు

రచయిత పేరు పుస్తకం పేరు సంవత్సరం వివరణ
ఆత్రేయ ఎన్.జి.వొ., ఆత్రేయ నాటకాలు 1949
కాళ్ళకూరి నారాయణ రావు వరవిక్రయం 1923
గురజాడ అప్పారావు కన్యాశుల్కం 1897
గోరాశాస్త్రి ఆశ ఖరీదు అణా 1964
చిలకమర్తి లక్ష్మీనరసింహం గయోపాఖ్యానం 1890
తిరుపతి వేంకట కవులు పాండవోద్యోగ విజయాలు 1907
త్రిపురనేని రామస్వామి చౌదరి శంబుక వధ 1930
త్రిపురనేని రామస్వామి చౌదరి త్రిపురనేని రామస్వామి నాటకాలు 1978
ధర్మవరం కృష్ణమాచార్యులు విషాద సారంగధర 1957
నార్ల వెంకటేశ్వర రావు కొత్త గడ్డ 1947
నార్ల వెంకటేశ్వర రావు సీత జోస్యం (1981 సాహిత్య అకాడమీ అవార్డు)
రాచకొండ విశ్వనాధశాస్త్రి నిజం
పాకాల వేంకట రాజమన్నార్‌ రాజమన్నార్‌ నాటికలు 1930
భమిడిపాటి కామేశ్వర రావు కచటతపలు 1940
భమిడిపాటి రాధాకృష్ణ కీర్తిశేషులు 1960
వేదం వేంకటరాయ శాస్త్రి ప్రతాపరుద్రీయం 1897
సుంకర వాసిరెడ్డి మాభూమి 1947

యాత్రా గ్రంధాలు

రచయిత పేరు పుస్తకం పేరు సంవత్సరం
ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రా చరిత్ర 1838
కోలా శేషాచలకవి నీలగిరి యాత్ర 1854
నాయని కృష్ణకుమారి కాశ్మీర దీపకళిక

జీవిత చరిత్రలు, ఆత్మకథలు

రచయిత పేరు పుస్తకం పేరు సంవత్సరం వివరాలు
అనంతపంతుల రామలింగస్వామి శ్రీకృష్ణకవి చరిత్రము 1933 శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి జీవితచరిత్ర
ఆచంట జానకీరామ్ నా స్మృతిపధంలో 1957
ఆదిభట్ల నారాయణదాసు నా యెరుక 1920
కనుపర్తి వరలక్ష్మమ్మ - ఉన్నవ లక్ష్మీనారాయణ దంపతులు
కందుకూరి వీరేశలింగం కందుకూరి స్వీయచరిత్ర 1919
కాళోజీ నారాయణరావు ఇదీ నా గొడవ 1953
చరితానంద స్వామి శ్రీరామకృష్ణుని జీవిత చరిత్ర (1957 సాహిత్య అకాడమీ అవార్డు)
టంగుటూరి ప్రకాశం నా జీవిత యాత్ర 1941
తిరుమల రామచంద్ర హంపీ నుంచి హరప్పా దాక 1990 (2001 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు)
దరిశి చెంచయ్య నేనూ, నా దేశం 1930
పుచ్చలపల్లి సుందరయ్య విప్లవ పథంలో నా పయనం 1950
బాలాంత్రపు రజనీకాంతరావు ఆంధ్ర వాగ్గేయకారుల చరిత్ర (1961 సాహిత్య అకాడమీ అవార్డు)
గుడిపాటి వెంకటచలం చలం 1972
రావూరి భరద్వాజ జీవన సమరం (1983 సాహిత్య అకాడమీ అవార్డు)
వానమామలై వరదాచార్యులు పోతన చరిత్ర
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అనుభవాలూ-జ్ఞాపకాలూను 1955
ఉప్పల లక్ష్మణరావు బతుకుపుస్తకం
గడియారం రామకృష్ణ శర్మ శతపత్రము
భమిడిపాటి రామగోపాలం ఆరామగోపాలమ్
"అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ శ్రీ రాంభట్ల వేంకటీయము కీ. శే. డా. రాంభట్ల వేంకటరావు (కుప్పిలి డాక్టరు)గారి సంగ్రహ జీవితచరిత్ర 2007

సాహితీ చరిత్ర, పరిశోధన, విమర్శ

పా పి నే ని
శి శం
ర్

రచయిత పేరు !! సాహిత్యం - మౌలిక భావనలు !! 1996 !!తూమాటి దొణప్ప స్వర్ణపతకం

అక్కిరాజు ఉమాకాంతం నేటికాలపు కవిత్వం 1928
ఆరుద్ర గురజాడ గురుపీఠం (1987 సాహిత్య అకాడమీ అవార్డు)
ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యం 1967
ఆర్.ఎస్.సుదర్శనం సాహిత్యంలో దృక్పధాలు 1968
ఎస్.వి.జోగారావు ఆంధ్ర యక్షగాన వాఙ్మయ చరిత్ర
కట్టమంచి రామలింగారెడ్డి కవిత్వతత్వ విచారము 1914
కఠెవరపు వెంకట్రామయ్య తెలుగు భాషా చరిత్ర
కల్లూరు అహోబలరావు రాయలసీమ రచయితల చరిత్ర 1975, 1977, 1981, 1986
కురుగంటి సీతారామాచార్యులు నవ్యాంధ్ర సాహిత్య వీధులు 1942
కె.వి. రమణారెడ్డి అక్షర తూణీరం 1995
గుంటూరు శేషేంద్రశర్మ కాలరేఖ (1994 సాహిత్య అకాడమీ అవార్డు)
చేకూరి రామారావు స్మృతికిణాంకం (2002 సాహిత్య అకాడమీ అవార్డు)
జానపద విజ్ఞానం ఆర్.వి.ఎస్.సుందరం
జి.వి.సుబ్రహ్మణ్యం ఆంధ్ర సాహిత్య విమర్శపై ఆంగ్ల ప్రభావం (1986 సాహిత్య అకాడమీ అవార్డు)
తాపీ ధర్మారావు విజయ విలాసము - హృదయోల్లాస వ్యాఖ్య (1971 సాహిత్య అకాడమీ అవార్డు)
పింగళి లక్ష్మీకాంతం ఆంధ్ర సాహిత్య చరిత్ర 1954
పోణంగి శ్రీరామ అప్పారావు భరతుని నాట్యశాస్త్రము (1960 సాహిత్య అకాడమీ అవార్డు)
బిరుదురాజు రామరాజు తెలుగు జానపద గేయ సాహిత్యము 1986
బేతవోలు రామబ్రహ్మం పద్యకవితా పరిచయం
రాచమల్లు రామచంద్రారెడ్డి అనువాద సమస్యలు (1988 సాహిత్య అకాడమీ అవార్డు)
రాచమల్లు రామచంద్రారెడ్డి సారస్వత వివేచన 1976
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ వేమన 1928
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ సారస్వతావలోకనం
రంగనాయకమ్మ రామాయణ విషవృక్షం 1974
వల్లంపాటి వెంకటసుబ్బయ్య కథాశిల్పం (199 సాహిత్య అకాడమీ అవార్డు)
వి.లక్ష్మణరెడ్డి తెలుగు పత్రికా రచన - అవతరణ వికాసములు
వేటూరి ప్రభాకర శాస్త్రి తెలుగు మెఱుగులు
వి.ఆర్.రాసాని తెలుగు కథ- దళిత,మైనారిటీ,గిరిజన,బహుజన,జీవితం 2012
శ్రీపాద గోపాలకృష్ణమూర్తి అర్ధశతాబ్దపు ఆంధ్ర కవిత్వం 1994
సర్దేశాయి తిరుమలరావు శివభారత దర్శనము 1971
సి.నారాయణరెడ్డి ఆధునికాంధ్ర కవిత్వం, సంప్రదాయం, ప్రయోగం
డా. సాకిగారి చంద్ర కిరణ్ - శ్రీపాద (తెలుగు) - మాస్తి (కన్నడ) కథలు తులనాత్మక పరిశీలన 2005
దార్ల వెంకటేశ్వరరావు ఙ్ఞానానందకవి ఆమ్రపాలి పరిశీలన 1998
ఒక రాజ కుమారుడి కథ కాంతారావు
వి.ఆర్.రాసాని - తెలుగు కథ- దళిత,మైనారిటీ,గిరిజన,బహుజన,జీవితం 2012
రాచపాళెం చంద్రశేఖరరెడ్డి మన నవలలు, మన కథలు 2014 కేంద్ర సాహిత్య అకడెమీ బహుమతి

చరిత్ర, సంస్కృతి

రచయిత పేరు పుస్తకం పేరు సంవత్సరం
బాలేందు రాజశేఖరం ఖండవల్లి లక్ష్మీరంజనం, ఆంధ్రుల చరిత్ర, సంస్కృతి 1951
చిలుకూరి వీరభద్రరావు ఆంధ్రుల చరిత్రము 1919
మాడపాటి హనుమంతరావు తెలంగాణ ఆంధ్రోద్యమ చరిత్ర
మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి తెలుగువారి జానపద కళారూపాలు 1992
సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్ర 1949
స్త్రీశక్తి సంఘటన మనకు తెలియని మన చరిత్ర 1990
ఏటుకూరు బలరామ్మూర్తి చరిత్ర సంస్కృతి
బుద్ధరాజు వరహాలరాజు శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము 1970

తత్వ శాస్త్రం, తాత్వికత, భావాలు

రచయిత పేరు పుస్తకం పేరు సంవత్సరం
గుడిపాటి వెంకటాచలం మ్యూజింగ్స్
దాశరథి రంగాచార్య శ్రీ మదాంధ్ర వచన వేద వాఙ్మయం
బులుసు వెంకటేశ్వర్లు భారతీయ తత్వశాస్త్రము (1956 సాహిత్య అకాడమీ అవార్డు)
త్రిపురనేని గోపీచంద్ తత్వవేత్తలు
నండూరి రామమోహనరావు విశ్వదర్శనం

ఉపన్యాసాలు, వ్యాసాలు

రచయిత పేరు పుస్తకం పేరు సంవత్సరం
ఎస్.వి.జోగారావు మణి ప్రవాళము (1989 సాహిత్య అకాడమీ అవార్డు)
గిడుగు రామమూర్తి ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజం 1920
చలం స్త్రీ 1930
పానుగంటి లక్ష్మీనరసింహారావు సాక్షి వ్యాసాలు 1930
పురాణం సీత ఇల్లాలి ముచ్చట్లు
మహతి
రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ నాటకోపన్యాసములు 1940

నిఘంటువులు

రచయిత పేరు పుస్తకం పేరు సంవత్సరం Remarks
ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ బ్రౌన్ నిఘంటువు
శంకర నారాయణ శంకర నారాయణ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు 1900
ఐ.కొండలరావు ఉర్దూ-తెలుగు నిఘంటువు 1938

విజ్ఞానం, విజ్ఞాన సర్వస్వాలు

రచయిత పేరు పుస్తకం పేరు సంవత్సరం
కొమర్రాజు వేంకటలక్ష్మణరావు (సంపాదకత్వం) ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము
నండూరి రామమోహనరావు విశ్వరూపం

ఇతరాలు

రచయిత పేరు పుస్తకం పేరు సంవత్సరం
కనుపర్తి వరలక్ష్మమ్మ శారద లేఖలు 1934
చేకూరి రామారావు చేరాతలు
తాపీ ధర్మారావు పాతపాళీ 1955
తెన్నేటి హేమలత ఊహాగానం 1975
పప్పూరి రామాచార్యులు వదరుబోతు 1953
ముట్నూరి కృష్ణారావు లోవెలుగులు 1937
ముట్నూరి కృష్ణారావు ముట్నూరి కృష్ణారావు సంపాదకీయాలు 1937
ముళ్ళపూడి వెంకట రమణ బుడుగు 1950
వెలగా వెంకటప్పయ్య (సంకలనం) బాలసాహిత్యం
సంజీవ్ దేవ్ రసరేఖలు 1965
సామల సదాశివ మలయ మారుతాలు

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

ఉపయుక్త గ్రంథ సూచి

  • డా. ఆర్. అనంత పద్మనాభరావు (జూన్ 1997), భారత సుప్రసిద్ధ గ్రంధాలు - తెలుగు, పటియాలా హౌస్, క్రొత్త ఢిల్లీ: ప్రచురణల విభాగం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, ISBN 81-230-0325-0, 81-230-0325-0

వనరులు