వికీపీడియా:వికీ చిట్కాలు/అక్టోబర్ 8
ప్రస్తుతం తెలుగు వికీపీడియాను సందర్శిస్తున్న వారి సంఖ్య తక్కువగా ఉంటోంది. దీనివల్ల చేరే సభ్యుల సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది. అంతే కాక ఈ సైటును ఎంత ఎక్కువమంది సందర్శిస్తే అంత ఎక్కువ సమాచారం చేర్చడానికి వీలు కలుగుతుంది. కాబట్టి మాటల సంధర్భంలో ఎపుడైనా ప్రస్థావన వచ్చినపుడు తెవికీ గురించి మీ మిత్రులకు పరిచయం చెయ్యండి.