వికీపీడియా:వికీ చిట్కాలు/అక్టోబర్ 9

అంతర్వికీ లింకుల గురించి

ఆంగ్లవికీ నుంచి వ్యాసాలు తీసుకునేటపుడు ఆంగ్ల వ్యాసానికి తెలుగు అంతర్వికీ లింకు ను చేర్చడం మరచి పోకండి. ఇలా చేర్చడం వలన ఆంగ్ల వ్యాసం చదివే పాఠకులు అదే వ్యాసాన్ని తెలుగులో చదివే వీలు కలుగుతుంది.

ఉదాహరణకు మీరు en:Idli అనే ఆంగ్ల వ్యాసాన్ని ఇడ్లీ అనే తెలుగు వ్యాసంగా రాస్తున్నారనుకుందాం. ఆంగ్ల వ్యాసంలో అంతర్వికీ లింకు పెట్టాలంటే [[te:ఇడ్లీ]] అని వ్యాసం చివరలో చేరిస్తే సరిపోతుంది.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా