వికీపీడియా:వికీ చిట్కాలు/ఆగష్టు 1
మీరు కొత్తగా వ్యాసాలు రాస్తున్నపుడు, ఇంకా సమాచారం అందులో చేర్చాల్సి వస్తే, ఇంకా రాయాలి, ఇంకా చాలా చాలా రాయాలి, ఏమో నాకు తెలియదు లాంటి వాక్యాలు చేర్చకండి. అవి వ్యాసం చదివే సభ్యులకు అంతగా రుచించక పోవచ్చు. మీరు ఎంతవరకు రాయగలరో అంతవరకు రాసి వదిలేయండి.