వికీపీడియా:వికీ చిట్కాలు/ఆగస్టు 22

బొమ్మలు

వికీపీడియాలో వ్యాసాలు అందంగా మరియు ఆకర్షణీయంగా కనిపించాలంటే వాటిని తగిన బొమ్మలతో అలంకరించడం అవసరం. మీ దగ్గర ఇలాంటి బొమ్మలు ఏవైనా ఉంటే వికీపీడియాకు అప్లోడు చేయండి. ఫోటో లను ఎగుమతి చేయడానికి పేజీకి ఎడమ బాగాన ఉన్న ఫైలు అప్లోడు ను వాడవచ్చు. అవి మీ ఊరి ఫోటోలు కావచ్చు. చారిత్రాత్మక స్థలాలు కావచ్చు. మీ ఊరి ప్రత్యేకతలు కావచ్చు. ఏవైనా సరే అవి మీ వ్యాసానికి అదనపు ఆకర్షణను చేకూరుస్తాయి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా