వికీపీడియా:వికీ చిట్కాలు/జనవరి 1

స్వీయ చరిత్ర

వికీపీడియాలో ఎవరి గురించి వారు రాసుకోవడం నిషిద్ధం. ఒకవేళ నిజంగా గనుక ప్రముఖ వ్యక్తులైతే, ఇతర సభ్యులు మీ గురించిన రాసిన వ్యాసానికి, దాని చర్చా పేజీలో సమాచారాన్ని తెలుపవచ్చు.

నిన్నటి చిట్కారేపటి చిట్కా