వికీపీడియా:వికీ చిట్కాలు/జనవరి 2
వికీపీడియాలో వ్యాసాలను అనేక వర్గాలుగా విభజించవచ్చు. ఉదాహరణకు ప్రముఖ వ్యక్తులు, దేశాలు, పుణ్యక్షేత్రాలు మొదలైనవి. కొన్ని వర్గాలను మొదటి పేజీలోని మార్గదర్శిని లో పేర్కొనడం జరిగింది. అన్ని వర్గాలనూ చూడాలంటే వర్గం:వర్గాలు లను సందర్శించండి.