వికీపీడియా:వికీ చిట్కాలు/జనవరి 30

మూసలు

వికీపీడియాలో సాంకేతికంగా ఆసక్తి ఉన్నవారు మూసలు తయారు చేయవచ్చు. వీటిని ఎలా తయారు చేయవచ్చునన్న దాని మీద తెవికీలో పెద్దగా సమాచారం లేక పోయినా ఆంగ్ల వికీలో విస్తృత సమాచారం ఉంది. ఆసక్తి ఉన్నవారు ఈ లింకు ను సందర్శించగలరు.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా