వికీపీడియా:వికీ చిట్కాలు/జనవరి 31
సాధారణంగా ఒక వ్యాసం పరిచయ పాఠ్యంలో దిద్దుబాటు చెయ్యాలంటే వ్యాసం మొత్తాన్ని దిద్దుబాటు చెయ్యాలి. ఒక వేళ ఆవ్యాసం పెద్దదిగా ఉంటే బ్రౌజర్ నెమ్మదిగా నడుస్తుంది. కేవలం పరిచయ పాఠ్యాన్ని మాత్రమే మార్చడానికి ఈ చిట్కా వాడవచ్చు. ఒక సారి మొత్తం వ్యాసాన్ని మార్చు అని నొక్కిన తర్వాత, మీ బ్రౌజర్ లోని అడ్రస్ బార్ లో ఇదివరకే ఉన్న అడ్రసుకు §ion=0 అని చేర్చి మళ్ళీ పేజీని లోడ్ చేస్తే సరి. దిద్దుబాటు ఏరియాలో కేవలం పరిచయపాఠ్యం మాత్రమే కనిపిస్తుంది.