వికీపీడియా:వికీ చిట్కాలు/ఫిబ్రవరి 9
వికీపీడియాలో మీరు చేసిన మార్పులు-చేర్పులను, 500 మార్పులు చప్పున లెక్కపెట్టుకుంటూ చూసుకోవచ్చు. లేదా XTools ఎడిట్ కౌంటర్ లాంటి పరికరాలను ఉపయోగించి కూడా మీరు చేసిన మార్పుల గురించి గణాంకాలతో సహా తెలుసుకోవచ్చు.