వికీపీడియా:వికీ చిట్కాలు/మార్చి 21

తేదీలకు లింకులు

వ్యాసాలలో వాడిన తేదీలకు లింకులు ఇవ్వడం ఇప్పటిదాకా సాధారణంగా జరుగుతున్నదే. కానీ ఇటీవలే అలా లింకులు ఉంచడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని నిర్ణయించారు. కాబట్టి సాధ్యమైనంతవరకు అలా వాడకపోవడమే మంచిది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా